Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

AP Night Curfew : ఏపీలో మరో వారం రోజులు నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు!

ఏపీలో మరో వారం పాటు నైట్‌ కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

Publish Date - 3:30 pm, Tue, 20 July 21

Night Curfew Extended To Another Week In Andhra Pradesh

AP Night Curfew : ఏపీలో మరో వారం పాటు నైట్‌ కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో కొవిడ్‌–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ మంగళవారం సమీక్ష నిర్వహించారు. సమర్ధ నిర్వహణ ద్వారా ఎక్కుమందికి వ్యాక్సినేషన్‌ అందించినట్టు ఆయన చెప్పారు. రాష్ట్రానికి ఇప్పటివరకు 1,80,82,390 వ్యాక్సిన్‌ డోసులు అందాయన్నారు. కరోనా టీకాల్లో ఇంకా 8,65,500 వరకు డోసులు వినియోగించుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,82,49,851 కరోనా డోసులను ఇచ్చినట్టు సీఎం వెల్లడించారు. సమర్ధ నిర్వహణ ద్వారా దాదాపుగా 11 లక్షల డోసులను ఆదా చేసినట్టు తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులందరికీ 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందన్నారు.

విదేశాలకు వెళ్లే వారిలో ఇప్పటివరకు 31,796 మందికి వ్యాక్సినేషన్‌ అందించినట్టు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమర్ధ నిర్వహణ ద్వారా మాత్రమే టీకాలను ఆదా చేయడం సాధ్యపడిందని తెలిపారు. 45ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాత ప్రయారిటీగా ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టాలన్నారు. గత మే నుంచి ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్‌ డోసులు 35 లక్షలు కాగా.. సుమారు 4,63,590 డోసులు మాత్రమే వినియోగించినట్టు చెప్పారు.

ఆ కోటాను రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలని కేంద్రాన్ని కోరనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. గర్భిణీ స్త్రీలకు వాక్సినేషన్‌ కార్యక్రమం చురుగ్గా కొనసాగాలన్నారు. వాక్సినేషన్‌పై వారిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా థర్డ్‌ వేవ్‌ వస్తుందన్న సమాచారం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో అంతా సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించే పీడియాట్రిక్‌ సూపర్‌ కేర్‌ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాల్సిందిగా అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్‌ బెటాలియన్స్‌లో కూడా కోవిడ్‌ కేర్‌ ఎక్విప్‌మెంట్‌ ఏర్పాటుతో పాటు వైద్యులను నియమించాలని సూచించారు.

కమ్యూనిటీ ఆస్పత్రుల స్ధాయివరకు ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్‌సీల్లో కూడా ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. సబ్‌సెంటర్ల వరకు టెలీమెడిసిన్‌ సేవలు, ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉంచాలన్నారు. అప్పుడే వారితో పీహెచ్‌సీల వైద్యులు కూడా వీసీ ద్వారా అందుబాటులోకి వస్తారని తెలిపారు. కోవిడ్‌ అంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించాలి. జనసమూహాలపై ఆంక్షలు కొనసాగనున్నాయి.

Advertisement shastrabam
Masterminds Image Comp
Crime10 mins ago

Uttar Pradesh : ప్రియుడితో పెళ్లి వద్దన్నందుకు ఆ కూతురు ఏమి చేసిందంటే….

International24 mins ago

Covid Deaths : కరోనా.. మళ్లీ చంపేస్తోంది..!

International33 mins ago

Antony Blinken : మోదీతో బ్లింకన్ భేటీ..భారత్ కు మరోసారి అమెరికా భారీ సాయం

Andhrapradesh52 mins ago

Young Woman Murder : ప్రేమ పేరుతో యువతి హత్య

Latest1 hour ago

Surrogacy : బాలీవుడ్ సరోగసి సినిమాలు..

Latest1 hour ago

ESIC :కోవిడ్ మృతుల కుటుంబాలకు కేంద్రం గుడ్ న్యూస్

Latest1 hour ago

Sonu Sood : హైదరాబాద్‌లో జ్యూస్ అమ్ముతున్న సోనూసూద్.. నువ్వు దేవుడు సామీ…

Latest1 hour ago

Yuvraj Singh : నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి యువరాజ్ సింగ్ సాయం

Latest2 hours ago

Dasyam Vinay Bhaskar : టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు జైలు శిక్ష

Crime2 hours ago

Two Chinese Shot in Karachi :పాకిస్తాన్‌లో ఇద్దరు చైనీయులపై కాల్పులు

Latest2 hours ago

DICGC Act : బ్యాంకు డిపాజిటర్లకు కేంద్రం శుభవార్త..దివాళా తీసినా 90 రోజుల్లోగా రూ.5లక్షలు

Latest2 hours ago

Schools open : స్కూళ్లు ఓపెన్ చేసే నిర్ణయం రాష్ట్రాలదే : కేంద్ర ప్రభుత్వం

Andhrapradesh3 hours ago

Water Wastage : నిన్నటిదాకా నీటి కోసం గొడవలు, ఇప్పుడు సముద్రం పాలు

International3 hours ago

Thermometers Sale Alert : రెడ్ అలర్ట్.. ఈ థర్మోమీటర్లు కొంటున్నారా? మీ పిల్లల ఆరోగ్యం జాగ్రత్త!

Andhrapradesh3 hours ago

Krishna Duvvuri : టీడీపీ హయాంలోనే భారీగా అప్పులు పెరిగాయి

Latest1 day ago

Nabha Natesh : ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

Latest1 day ago

Kangana Ranaut : కంగనా రనౌత్ కిరాక్ పిక్స్..

Latest2 days ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest2 days ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest4 days ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest4 days ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest5 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest5 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest6 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest6 days ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest1 week ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest1 week ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest1 week ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Latest1 week ago

Amala Paul : రెయినీ సీజన్‌లో రెచ్చగొడుతుందిగా..

Exclusive9 hours ago

థియేటర్లనే ఎందుకు ముందు మూస్తారు..?

Exclusive9 hours ago

పెద్దిరెడ్డి, మోత్కుపల్లి రివర్స్ గేర్

Exclusive10 hours ago

దేవినేని ఉమాపై దాడి అంతా డ్రామా

Exclusive10 hours ago

రోజు రోజుకు అతి దారుణంగా మారుతున్న చైనా పరిస్థితి

Exclusive Videos22 hours ago

భారత్‎కు మరో ముప్పు

Exclusive Videos22 hours ago

నా ఫస్ట్ అఫిషియల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్

Exclusive Videos22 hours ago

పార్టీలో జోష్ కోసం అమరావతికి చంద్రబాబు షిఫ్ట్ అవుతున్నారు

Exclusive Videos22 hours ago

చైనాపై పగ తీర్చుకుంటున్న ప్రకృతి

Exclusive Videos1 day ago

నిధులివ్వండి మహాప్రభో

Exclusive Videos1 day ago

కారుతో ప్రయాణం

Exclusive Videos1 day ago

ఎర్రచందనంను మించిన ధర.. ఈ కలప బంగారంతో సమానం, ఎందుకంటే..?

Exclusive Videos2 days ago

జగతికెక్కిన కాకతీయ కళా వైభవం

Exclusive Videos2 days ago

పెద్దిరెడ్డి రాజీనామా… ముందే చెప్పిన మోత్కుపల్లి

Exclusive Videos2 days ago

సింగరేణిలో పదవీ విరమణ వయసు పెంపు

Exclusive Videos2 days ago

యడియూరప్ప రాజీనామాకు ఇవే కారణమా..?

Masterminds Image Comp