TTD : టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం

టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్ కు ఓ భక్తుడు భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు. ఏకంగా కోటి రూపాయలు విరాళంగా ఇచ్చాడు. ఆ మొత్తానికి

TTD : టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం

Ttd Anna Prasadam

TTD : టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్ కు ఓ భక్తుడు భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు. ఏకంగా కోటి రూపాయలు విరాళంగా ఇచ్చాడు. ఆ మొత్తానికి సంబంధించిన డీడీని టీటీడీ ఈవో జవహర్ రెడ్డికి అందించారు. నెల్లూరుకి చెందిన దాత బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ చైర్మన్ ఎండి పంకజ్ రెడ్డి ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. శ్రీవారి అన్నప్రసాదం ట్రస్ట్ కు కోటి పది వేల నూట పదహారు రూపాయలను ఆయన విరాళంగా ఇచ్చారు.

Snake : పాము కాటుకు గురైన వెంటనే ఏం చేయాలో తెలుసా?

కలియుగ వైకుంఠనాధుడికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల వస్తుంటారు. ఆ కలియుగ దైవం వేంకటేశ్వరుడిని దర్శించుకుని పులకించిపోతారు. అదే సమయంలో తిరుమల శ్రీవారికి విరాళాల రూపంలో ప్రపంచ నలుమూలలకు చెందిన భక్తులు అందజేస్తుంటారు. నాటి రాజులు, చక్రవర్తుల కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. భక్తులు విలువైన కానుకలు స్వామి వారికి విరాళంగా ఇస్తారు. కొందరు బంగారం రూపంలో ఇస్తారు, మరికొందరు డబ్బు రూపంలో ఇస్తారు.