Pawan kalyan: నేడు నంద్యాలకు పవన్.. రైతు కుటుంబాలకు చెక్కులు పంపిణీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘కౌలు రైతు భరోసా’ యాత్ర పేరుతో రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో పర్యటిస్తున్న విషయం విధితమే. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సాయంతో...

Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘కౌలు రైతు భరోసా’ యాత్ర పేరుతో రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో పర్యటిస్తున్న విషయం విధితమే. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సాయంతో పాటు, భరోసా కల్పించేందుకు జనసేనాని కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో భాగంగా ఇప్పటికే అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఆత్మహత్యలకు పాల్పడిన పలు రైతుల కుటుంబాలను పరామర్శించి, వారికి సాయం అందించారు. ఈ క్రమంలో ఆదివారం నంద్యాల జిల్లాలో పవన్ పర్యటించనున్నారు.
ఉమ్మడి కర్నూల్ జిల్లాలో "జనసేన కౌలు రైతు భరోసా యాత్ర"
జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 130మంది కౌలు రైతుల కుటుంబాలను జనసేనాని శ్రీ @PawanKalyan గారు ఈ నెల 8వ తేదీన శిరివెళ్ళ మండల కేంద్రంలో రచ్చబండ కార్యక్రమంలో ప్రతీ కుటుంబాన్నీ పరామర్శించి, లక్ష రూపాయలు చొప్పున చెక్కులు అందజేస్తారు pic.twitter.com/qncWn87aft— JanaSena Party (@JanaSenaParty) May 5, 2022
జిల్లాలోని శిరివెళ్ల గ్రామంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న ఐదుగురు రైతు కుటుంబాలను పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. శిరివెళ్ళ మండలంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 130మంది రైతు కుటుంబాలకు పవన్ కల్యాణ్ చెక్కులు పంపిణీ చేస్తారు. నంద్యాల పర్యటనలో భాగంగా ఉదయం 9గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ కు పవన్ చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో సిరువెళ్ల వెళ్లనున్నారు. మార్గ మధ్యంలో పలుచోట్ల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యులతో సిరువెళ్లలో 2.30 గంటలకు పవన్ కల్యాణ్ ముఖాముఖి కానున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించి, ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ పర్యటన దృష్ట్యా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
- పాలిటిక్స్‌లోకి లగడపాటి రీఎంట్రీ..?
- Ambati Rambabu : చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు : మంత్రి అంబటి
- Pawan Kalyan : కౌలు రైతుల సమస్యల్ని వైసీపీ ప్రభుత్వం గుర్తించట్లేదు : పవన్ కళ్యాణ్
- Akira Nandan : ఫస్ట్ టైం ఆ పని చేసిన అకిరా.. అభినందిస్తున్న పవన్ ఫ్యాన్స్..
- తెలంగాణలో జనసేనాని పర్యటన
1Nora Fatehi: డిఫరెంట్ లుక్‌లో నోరా.. కేక పెట్టాల్సిందే
2Ratan TATA: నానో కారులో తాజ్ హోటల్‌కు వచ్చిన రతన్ టాటా
3Mathura court : మసీదు ఉన్న ప్రాంతం శ్రీకృష్ణుడి పుట్టినస్థలం..ఇక్కడ నమాజులు చేయకుండా ఆపండీ : మథుర కోర్టులో పిటిషన్
4Major: మేజర్ నుండి రొమాంటిక్ మెలోడీ.. ఓహ్ ఇషా సాంగ్ రిలీజ్!
5S-400 Missiles: చైనా, పాక్‌ను ఎదుర్కొనేందుకు S-400 క్షిపణులను మోహరించనున్న భారత్: అమెరికా నిఘావర్గాలు
6Payal Rohatgi: కంగనా సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ కావాలి.. నటి శాపం!
7Summer : వేసవిలో చెమట కారణంగా చర్మంపై గుల్లలు వస్తున్నాయా!
8Bangalore Rains: బెంగళూరును ముంచెత్తిన వాన.. ఇద్దరు మృతి
9Jr NTR: రెండు రోజుల్లో తారక్ బర్త్ డే.. ఆతృతగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్!
10Buses Collide: రెండు బస్సులు ఢీ.. సీసీ టీవీలో రికార్డైన ప్రమాద దృశ్యాలు
-
Overeat Mangoes : మామిడి పండ్లు అతిగా తినొద్దు!
-
Student Died : ఎగ్జామ్ రాస్తూ ఇంటర్ విద్యార్థి మృతి
-
Vanajeevi Ramaiah : వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం.. మొక్కలకు నీళ్లు పోసేందుకు వెళ్తుండగా ఘటన
-
Doctors Neglect : కొత్తగూడెం మాతా శిశు కేంద్రంలో దారుణం..కాన్పు చేస్తూ శిశువు చెయ్యి విరిచిన డాక్టర్లు
-
Kakinada : అత్తను హత్య చేసిన అల్లుడు
-
India : గోధుమల ఎగుమతి నిషేధంపై భారత్ సడలింపులు
-
Corona Cases : దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు
-
Polavaram : పోలవరం డిజైన్లపై కీలక సమావేశం