CM Jagan PRC : పీఆర్సీకి ఎండ్ కార్డ్? నేడు ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ
ఉద్యోగులు చేస్తున్న పలు డిమాండ్లపై అధికారులతో జగన్ చర్చించారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు సహా మిగిలిన డిమాండ్ల పరిష్కారంపై సమాలోచనలు జరిపారు. ఎంతమేరకు ఫిట్ మెంట్ ఇవ్వొచ్చనే విషయంపై..

CM Jagan PRC : పీఆర్సీ సమస్యకు ఎండ్ కార్డు వేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉద్యోగా సంఘాల నేతలతో సీఎం జగన్ గురువారం సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ చర్చల్లో ఫిట్ మెంట్ ఖరారు చేస్తారనే ప్రచారమూ జరుగుతోంది.
Smartphone Tips: మీ స్మార్ట్ ఫోన్ స్లో అయిందా? ఈ సెట్టింగ్ మార్చుకోండి.. వేగం పెరుగుతుంది!
ఉద్యోగులకు పీఆర్సీ అంశంపై ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సీఎ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల సారాంశాన్ని ఈ సమావేశంలో సీఎంకు అధికారులు వివరించారు.
Bharat Biotech : భారత్ బయోటెక్ కీలక ప్రకటన..వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయొద్దు!
ఉద్యోగులు చేస్తున్న పలు డిమాండ్లపై అధికారులతో జగన్ చర్చించారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు సహా మిగిలిన డిమాండ్ల పరిష్కారంపై సమాలోచనలు జరిపారు. ఎంతమేరకు ఫిట్ మెంట్ ఇవ్వొచ్చనే విషయంపై చర్చలు జరిపారు. ఫిట్ మెంట్ ఎంత శాతం ఇస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందనే విషయంపై ఆర్థిక శాఖ అధికారులు సీఎం జగన్ కు నివేదిక ఇచ్చారు.
- Chandrababu : పొత్తులపై చంద్రబాబు కొత్త మాట
- power nap: ఆఫీసులో అరగంట నిద్ర.. బెంగళూరు కంపెనీ ఆఫర్
- CM Jagan : మే 5న తిరుపతిలో టీటీడీ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంఖుస్థాపన
- TDP Lokesh : సీఎం జగన్‌కు లోకేశ్ బహిరంగ లేఖ
- Sarkaru Vaari Paata: మహేష్ నోట సీఎం జగన్ మాట.. పొలిటికల్ డైలాగ్‌కి లవ్ ఎఫెక్ట్!
1IPL2022 Kolkata Vs SRH : కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ విఫలం.. వరుసగా 5వ ఓటమి
2IPL 2022: ఫాస్టెస్ట్ 2వేల పరుగులు నమోదు చేసిన రస్సెల్
3Amit Shah On MinorityReservations : అధికారంలోకి వచ్చాక.. మైనారిటీ రిజర్వేషన్లు రద్దు-అమిత్ షా సంచలన ప్రకటన
4Telangana Corona Update News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
5IPL2022 Hyderabad Vs KKR : రెచ్చిపోయిన రస్సెల్.. హైదరాబాద్ టార్గెట్ ఎంతంటే..
6Amit Shah : తెలంగాణను కేసీఆర్ అప్పుల్లో ముంచేశారు : అమిత్ షా
7Sanjay Raut: రక్తం చిందిస్తాం కానీ, హిందూత్వాన్ని వదులుకోం – రాజ్యసభ ఎంపీ
8RRR vs Acharya: ఒకేసారి ఓటీటీ రిలీజ్.. ఆర్ఆర్ఆర్ను ఆచార్య తట్టుకోగలడా?
9Southwest Monsoon : ఐఎండీ చల్లని కబురు.. ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు
10Tamil Heroes: తమిళ తంబీలు మారాలి.. మన హీరోలను చూసి నేర్చుకోవాలి
-
CM Manik Saha : త్రిపుర నూతన సీఎంగా మాణిక్ సాహా
-
Guntur GGH : కంటి ఆపరేషన్ కు వెళ్తే ప్రాణం తీశారు.. ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి చిన్నారి బలి
-
Pragya Reddy : ‘నన్ను చంపడానికి ప్రయత్నించారు’.. పుల్లారెడ్డి మనవడిపై అతని భార్య సంచలన ఆరోపణలు
-
Biplav Dev : త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ రాజీనామా
-
Pullareddy Sweet Shop : ప్రముఖ స్వీట్స్ షాప్ ఓనర్ పుల్లారెడ్డి మనవడిపై గృహహింస కేసు
-
Fire Broke Out : అమృత్ సర్ లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో గురునానక్ దేవ్ ఆస్పత్రి
-
Nellore Student : ఆర్టీసీ బస్సు వెనకాల నిచ్చెన పట్టుకుని వేలాడుతూ 5 కి.మీ ప్రయాణించిన విద్యార్థి
-
Revant Reddy : కేంద్రమంత్రి అమిత్ షాకు రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు