Rare Snake Killed : అరుదైన పామును చంపేశారు…

పశ్చిమ గోదావరి జిల్లాలో అరుదైన పామును చంపేశారు. జీలుగుమిల్లి మండలంలోని పి.అంకంపాలెంలో బుధవారం రాత్రి అరుదైన రెండు తలల పామును స్థానికులు హతమార్చారు.

Rare Snake Killed : అరుదైన పామును చంపేశారు…

Rare

Rare snake killed in West Godavari : పశ్చిమ గోదావరి జిల్లాలో అరుదైన పామును చంపేశారు. జీలుగుమిల్లి మండలంలోని పి.అంకంపాలెంలో బుధవారం రాత్రి అరుదైన రెండు తలల పామును స్థానికులు హతమార్చారు. గ్రామానికి చెందిన ఈడా నరేష్‌ ఇంటి బయట ఈ పామును గుర్తించి గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. దీనిని వారు హతమర్చారు.
ఇది చాలా అరుదైన పాము అని, దీనిని వాడుక భాషలో బంగారు మన్ను పాముగా పిలుస్తారని స్నేక్‌ సేవియర్‌ సొసైటీ డైరెక్టర్‌ క్రాంతికుమార్‌ తెలిపారు. ఈ జాతి పాములు ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో కనిపిస్తాయని వెల్లడించారు.