Jobs : ఏపీ ప్రజారోగ్య , కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటుగా, మెడికల్ కౌన్సిల్లో నమోదై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 42 ఏళ్లకు మించరాదు. అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ అధారంగా, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అధారంగా ఎంపిక చేస్తారు.

Jobs : ఏపీ ప్రజారోగ్య , కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ
ad

Jobs : విజయవాడలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ కార్యాలయం పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనుంది. ప్రాధామిక ఆరోగ్య కేంద్రాలు, ఏపీవీవీపీ ఆసుపత్రులు, డీఎంఈ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 823 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటుగా, మెడికల్ కౌన్సిల్లో నమోదై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 42 ఏళ్లకు మించరాదు. అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ అధారంగా, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేదుకు చివరి తేదిగా ఆగస్టు 6, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు http://hmfw.ap.gov.in/పరిశీలించగలరు.