Home » Andhrapradesh » కర్నూలు జిల్లాలో భారీగా నగదు పట్టివేత.. రూ.72.50 లక్షలు సీజ్
Updated On - 6:46 am, Wed, 3 March 21
Rs 72.50 lakh seized : కర్నూలు జిల్లాలో పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు. పంచలింగాల చెక్ పోస్టు వద్ద రూ.72.50 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో ఈ నగదు దొరికింది.
అయితే నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. కర్నాటకకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Battery Cycle : పెట్రోల్‌తో పనే లేదు.. బ్యాటరీతో నడిచే సైకిల్ తయారు చేసిన లైన్ మెన్, ఒకసారి ఛార్జింగ్ చేస్తే 20 కిమీ వెళ్తుంది
Odisha Vakeel saab : వకీల్ సాబ్ ఎఫెక్ట్.. ఒడిషాలో రెండు థియేటర్లు సీజ్
Heavy Cash Seized : కర్నూలు జిల్లాలో రూ.3 కోట్ల నగదు, 55లక్షల విలువైన బంగారం సీజ్
ESI-IMS Scam : ఈఎస్ఐ-ఐఎంఎస్ స్కామ్‌లో ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం
కన్న కొడుకులనే కాడెద్దులుగా మార్చిన రైతు.. ఎందుకో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు
Widow Pension : మగాడికి వితంతు పింఛన్.. 12ఏళ్ల తర్వాత వెలుగులోకి