Latest
Trains Cancel : పలు రైళ్ళు రద్దు
సెంట్రల్ రైల్వే సోలాపూర్ డివిజన్ పరిధిలో పలు రైళ్ళు రద్దయ్యాయి. పలు చోట్ల భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.
Home » Andhrapradesh » Trains Cancel : పలు రైళ్ళు రద్దు
సెంట్రల్ రైల్వే సోలాపూర్ డివిజన్ పరిధిలో పలు రైళ్ళు రద్దయ్యాయి. పలు చోట్ల భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.
Updated On - 9:12 am, Fri, 9 April 21
Several trains were canceled : సెంట్రల్ రైల్వే సోలాపూర్ డివిజన్ పరిధిలో పలు రైళ్ళు రద్దయ్యాయి. పలు చోట్ల భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.
విశాఖపట్నం-లోకమాన్యతిలక్(08519) ప్రత్యేక రైలు ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు రద్దు చేసినట్లు వెల్లడించారు. లోకమాన్యతిలక్ టెర్మినల్-విశాఖపట్నం(08520) ప్రత్యేక రైలు ఏప్రిల్ 11 నుంచి జూన్ 1 వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
విశాఖపట్నం-న్యూఢిల్లీ-విశాఖపట్నం రైళ్లను దారి మళ్లించారు. దక్షిణ మధ్య రైల్వేలోని కాజీపేట-బల్హార్షా సెక్షన్‌లో నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల నేపథ్యంలో విశాఖపట్నం-న్యూఢిల్లీ-విశాఖపట్నం(02805-02806) ప్రత్యేక రైళ్లు ఈ నెల 10 నుంచి 23వ తేదీ వరకు వయా విజయనగరం, రాయగడ, టిట్లాఘర్, రాయ్‌పూర్, గోండియా, నాగ్‌పూర్ మీదుగా దారి మళ్లించినట్టు తెలిపారు.
ఆఖరి నిమిషంలో సీఎం జగన్ అనూహ్య నిర్ణయం.. ఢిల్లీ పర్యటన రద్దు
అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు
టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేసిన ఎస్ఈసీ
హైకోర్టులో ప్రభుత్వానికి ఊరట, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దు
తెలంగాణ ఎన్నికల కమిషన్కు హైకోర్టు షాక్.. పెన్నుతో మార్క్ చేస్తే ఓటు చెల్లదు..
జీహెచ్ఎంసీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై ఎస్ఈసీ నిషేధం