Chandrababu : టీడీపీ నేతల పనితీరుపై చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్

ఓట్లు వేయించలేని సీనియర్లు ప్రాధాన్యత ఇవ్వాలని కోరితే ఎలా అని అన్నారు. సీనియర్లు ప్రాధాన్యత కోసం పాకులాడితే టీడీపీ ప్రతిపక్షంలోనే ఉండిపోతుందని వ్యాఖ్యానించారు.

Chandrababu : టీడీపీ నేతల పనితీరుపై చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్

Chandrababu (1)

TDP Chandrababu : టీడీపీ నేతల పనితీరుపై చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సీనియార్టీ ఉన్నా ఓటు వేయించలేని పరిస్థితి లాభమేంటని ప్రశ్నించారు. ఓట్లు వేయించలేని సీనియర్లు ప్రాధాన్యత ఇవ్వాలని కోరితే ఎలా అని అన్నారు. సీనియర్లు ప్రాధాన్యత కోసం పాకులాడితే టీడీపీ ప్రతిపక్షంలోనే ఉండిపోతుందని వ్యాఖ్యానించారు.

Chandrababu: రాష్ట్రంలో విద్యుత్ కోతలు, ప్రజల వెతలపై సీఎస్‌కు లేఖ రాసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు

యువతకు 40 శాతం సీట్లు ఇద్దామన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. టీడీపీని ఒకప్పుడు కార్యకర్తలు కాపాడారని చెప్పారు. ఇప్పుడు కార్యకర్తలను పార్టీ కాపాడే పరిస్థితి రావాలన్నారు.