AP Bandh: ఏపీలో ఉద్రిక్తత.. రాష్ట్ర బంద్ విజయవంతానికి టీడీపీ నేతల ప్రయత్నాలు.. అడ్డుకుంటున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా.. టీడీపీ నేతలు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటున్నారు.

AP Bandh: ఏపీలో ఉద్రిక్తత.. రాష్ట్ర బంద్ విజయవంతానికి టీడీపీ నేతల ప్రయత్నాలు.. అడ్డుకుంటున్న పోలీసులు

Tdp Live

ఆంధ్రప్రదేశ్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా.. టీడీపీ నేతలు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటున్నారు. వారిని పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు.