Alipiri : తిరుమల అలిపిరి నడకమార్గం మూసివేత

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు తిరుపతి నుంచి కాలినడకన వెళ్లే అలిపిరి మార్గాన్ని జూన్ 1వ తేదీ నంచి మూసి వేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.

Alipiri : తిరుమల అలిపిరి నడకమార్గం మూసివేత

Alipiri

Alipiri : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు తిరుపతి నుంచి కాలినడకన వెళ్లే అలిపిరి మార్గాన్ని జూన్ 1వ తేదీ నంచి మూసి వేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మార్గంలో పైకప్పు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా కాలినడకన తిరుమల వెళ్లాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టుద్వారా వెళ్లాలనిసూచించింది. కాగా భక్తుల సౌకర్యార్ధం అలిపిరి నుంచి శ్రీవారిమెట్టు వరకు ఉచిత బస్సుల ద్వారా భక్తులను తరలించేందుక ఏర్పాట్లు చేసింది.