Thirumala : జీడిపప్పు బద్దల తయారీ ప్రారంభించిన టీటీడీ ఈఓ ధర్మారెడ్డి
తిరుమలలో వంద మంది శ్రీవారి సేవకుల వినియోగం ద్వారా రోజు వెయ్యి కేజీల జీడిపప్పు బద్దలు అందివ్వడం జరుగుతుందన్నారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి నిత్యం రెండున్నర నుండి మూడు వేల కేజీల జీడిపప్పు అవసరం ఉంటుందని తెలిపారు.

Thirumala cashew : తిరుమలలో జీడిపప్పు బద్దలు తయారీని ఇవాళ టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ప్రారంభించారు. శ్రీవారి సేవకులతో కలిసి జీడిపప్పు బద్దలు తయారీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్దలు చేసిన జీడిపప్పును స్వామివారి ప్రసాదాల తయారీలో వినియోగిస్తామని చెప్పారు. జీడిపప్పు బద్దలు దొరకడం కష్టంగా ఉండడంతో శ్రీవారి సేవకులతో జీడిపప్పు బద్దలు చేయడం జరుగుతుందన్నారు.
మార్చి 21న తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. నేటి నుండి తిరుమలలో వంద మంది శ్రీవారి సేవకులతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకూ 5200 మంది శ్రీవారి సేవకులను వినియోగించి 24 వేల కేజీల జీడిపప్పు బద్దలు అందివ్వడం జరిగిందని వెల్లడించారు.
Lorry Donate : తిరుమల శ్రీవారికి విరాళంగా కూరగాయల లారీ
తిరుమలలో వంద మంది శ్రీవారి సేవకుల వినియోగం ద్వారా రోజు వెయ్యి కేజీల జీడిపప్పు బద్దలు అందివ్వడం జరుగుతుందన్నారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి నిత్యం రెండున్నర నుండి మూడు వేల కేజీల జీడిపప్పు అవసరం ఉంటుందని తెలిపారు. జీడిపప్పు బద్దలు చేయడానికి అవసరమైన యంత్రాలు ప్రత్యేకంగా కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి పేర్కొన్నారు.
- Job Notification : ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో బోధనా సిబ్బంది పోస్టులకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ
- TTD: ఆగష్టు 7న జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణమస్తు
- Srinivasa Kalyanam : అమెరికాలో వైభవంగా ప్రారంభమైన శ్రీనివాస కళ్యాణాలు
- Vakulamata : వకుళమాత ఆలయంలో శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం
- Srivari Parakamani : శ్రీవారి పరకామణిని విస్తరించనున్న టీటీడీ
1Vaishnav Tej : చెప్పిన మాట వింటే భలే ముద్దొస్తావు.. రంగరంగ వైభవంగా టీజర్ రిలీజ్..
2Bride Wanted Poster : ‘నాకు వధువు కావలెను’ అంటూ రోడ్డు చౌరస్తాల్లో బ్యానర్
3CM Jagan : మనిషి తలరాత, బ్రతుకు మార్చేది చదువే : సీఎం జగన్
4Tribals Arrest: ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరిన గిరిజనులు.. అరెస్టు చేసిన పోలీసులు
5Ananya Nagalla : తెల్ల తెల్లని చీర.. జారుతున్నాది సందె వేళ..
6Most Expensive Pillow : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు
7Russia-Ukraine war : ‘బతికే ఒక్కరోజైనా హ్యాపీగా ఉందాం’ యుద్ధభూమి ఉక్రెయిన్ లో పెళ్లిళ్లు చేసుకుంటున్న వేలాది జంటలు!
8Hollywood Movies : హాలీవుడ్ క్రేజీ సిరీస్ లకి ఎండ్ కార్డ్..
9Karnataka Bus: కర్ణాటక బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సాయం
10imran murder : హత్యకు కుట్ర అంటూ ఆరోపణలు..ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
-
Cyber Criminals : వాట్సాప్ డీపీగా డీజీపీ ఫొటో పెట్టి సైబర్ మోసాలు
-
Russian Gold : రష్యా బంగారంపై నిషేధం?
-
Rajiv Swagruha : నేటి నుంచి రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి వేలం
-
T Hub-2 : రేపే టీ హబ్-2 ప్రారంభోత్సవం..ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
-
New Labour Laws : కొత్త కార్మిక చట్టాలు..జులై 1 నుంచి జీతం తగ్గుతుందా!
-
Minister KTR : యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
-
Yashwant Sinha : నేడే యశ్వంత్ సిన్హా నామినేషన్
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు