Tirumala : మార్చి21న శ్రీవారి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మంగళవారం(మార్చి21,2023) శ్రీవారి టికెట్ల ఆన్ లైన్ కోటాను విడుదల చేయనుంది. జూన్ నెల ఆన్ లైన్ కోటా శ్రీవారి దర్శనం టికెట్లను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

TTD (2)
Tirumala : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మంగళవారం(మార్చి21,2023) శ్రీవారి టికెట్ల ఆన్ లైన్ కోటాను విడుదల చేయనుంది. జూన్ నెల ఆన్ లైన్ కోటా శ్రీవారి దర్శనం టికెట్లను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జూన్ నెల కోటాను మార్చి23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవల టికెట్లను విడుదల చేయనుంది. జూన్ నెల ఆర్జితసేవా టికెట్ల ఆన్‌లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ మార్చి24న ఉదయం 11 గంటలకు మొదలు కానుంది. జూన్ నెల అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి24న టీటీడీ విడుదల చేయనుంది.
TTD Information: ఉగాది సందర్భంగా తిరుమల ఆలయంలో ఉగాది ఆస్థానం.. బ్రేక్ దర్శనాలు రద్దు
ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు ఏప్రిల్ నెల ఉచిత, ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మార్చి24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.