Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

AP Weather : ఏపీ మూడు ప్రాంతాల్లో మూడు విధాలుగా వాతావరణం…

ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాల్లో మూడు రోజులు వాతావరణం మూడు విధాలుగా ఉండనుంది. రాష్ట్రంలో ఇవాళ, రేపు, ఎల్లుండి వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు నివేదిక ఇచ్చారు.

Updated On - 11:36 am, Fri, 9 April 21

Ap Weather

Weather in three areas of AP for three days in three ways : ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాల్లో మూడు రోజులు వాతావరణం మూడు విధాలుగా ఉండనుంది. రాష్ట్రంలో ఇవాళ, రేపు, ఎల్లుండి వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు నివేదిక ఇచ్చారు. దీని ప్రకారం రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఆగ్నేయ గాలులు, దక్షిణ గాలులు వీస్తున్నాయని తెలిపారు. దీని ప్రకారం ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం..
ఇవాళ, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు, ఈదురు గాలులు 30-40 kmph వేగంతో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర..
ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
రాయలసీమ..
ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

Delhilockdown
Latest6 mins ago

Weekend Curfew In Delhi : ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ..మాల్స్,జిమ్ లు మూసివేత

Muslim Women Have Right To Invoke Extra Judicial Divorce
Latest18 mins ago

Muslim women right say talaq : తలాఖ్​ చెప్పే హక్కు ముస్లిం మహిళలకు కూడా ఉంది : కేరళ హైకోర్టు సంచలన తీర్పు..!!

Visakha six persons murder case
Andhrapradesh30 mins ago

Visakha Six Persons Murder : విశాఖ జిల్లాలో ఆరుగురి హత్య కేసుకు వివాహేతర సంబంధమే కారణమా?

Unknow Facts About Pushpa Movie Team Remunerations
Latest31 mins ago

Pushpa : ‘పుష్ప’ కోసం ఎవరు ఎంతెంత తీసుకుంటున్నారంటే!..

Balakrishna Upcoming Film Gopichand Malineni Character Searching In Vetapalem
Latest32 mins ago

Balakrishna Upcoming Film: మళ్ళీ వేటపాలెంలో వేట మొదలెట్టిన దర్శకుడు!

Treatment Of Covid Patients In Five Star Hotels
Latest1 hour ago

Covid Patients in 5 star hotels : కరోనా రోగులకు ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌లో చికిత్స‌..

Ram Charan
Latest2 hours ago

RC 15 : సీఎంగా చరణ్!.. శంకర్ ఆ సినిమాకి సీక్వెల్ చేస్తున్నారా?..

Nia
Latest2 hours ago

NIA : సైన్యం సమాచారాన్ని పాకిస్థాన్ చేరవేసిన అన్నదమ్ములు

Vakeel Saab
Latest2 hours ago

Vakeel Saab : ‘వకీల్ సాబ్’ చూసి తారక్, పవన్ కళ్యాణ్‌ని హత్తుకున్నాడు..

Jr Ntr Viral Pic Jr Ntr As Bulli Ramudu Photo Goes Viral Once Again
Latest2 hours ago

Jr NTR Viral Pic: బాలరాముడిగా బుల్లి రామయ్య.. మరోసారి ఫోటో వైరల్!

Bike Robbery
Latest2 hours ago

Fast&Furious: ఇది సినిమా కాదు.. కదులుతున్న ట్రక్‌లో బైక్‌పై వెళ్తూ చోరీ

Tuck Jagadish Team Hungama In No 1 Yaari Show
Latest2 hours ago

Tuck Jagadish : టక్ జగదీష్ ‘ఆహా’ అనిపిస్తాడంటున్న నేచురల్ స్టార్ నాని..

Covid Bodies In Garbage Vehicle
Latest2 hours ago

Bodies in Garbage Vehicle : చెత్త వాహనంలో శవాలు..ఆక్సిజన్ అందక చనిపోయారా?

Icu At Home Services
Latest3 hours ago

ICU at Home services : ముంబైలో ఇంటి దగ్గరకే ఐసీయూ సర్వీసులు

Pawan Kalyan
Latest3 hours ago

Vakeel Saab: మరో నెల రోజులు థియేటర్లో ఏకైక పెద్ద సినిమా వకీల్ సాబ్!

Mahlagha Jaberi Bikini Pics
Latest5 days ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest5 days ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest5 days ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest1 month ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest1 month ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest1 month ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest1 month ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest1 month ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest1 month ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest1 month ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest1 month ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest1 month ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Latest2 months ago

‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ ఫొటోస్

Ys Sharmila's Gets
Exclusive6 hours ago

వైఎస్ షర్మిల దీక్షపై పోలీసుల ఆంక్షలు

Second Covid 19
Exclusive6 hours ago

బెడ్డు దొరికితే ఇంటికి.. లేకుంటే…!

Corona
Exclusive Videos1 day ago

తెలంగాణలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా

Vaccine
Exclusive1 day ago

వ్యాక్సిన్ దండయాత్ర‌

Covid 19
Exclusive1 day ago

గుట్టలా పెరుగుతున్న కరోనా కేసులు|

Egypt Seizes Ever Given
Exclusive1 day ago

రూ.7,500 కోట్లు కట్టండి!ఎవర్ గివెన్ కార్గో నౌక‌కు బిగ్ షాక్

Us Calls For Pause
Exclusive1 day ago

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గ‌డ్డ‌క‌ట్టిన రక్తం

Pause Use Of Johnson
Exclusive1 day ago

వ్యాక్సిన్ కు బ్రేక్

Gudi Padwa 2021
Exclusive Videos2 days ago

తెలుగువారికేనా… ఈ ఉగాది? ఏప్రిల్ 14న ఎందుకు?

Religious Importance Of Ugadi 202111
Exclusive Videos2 days ago

ప్లవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది

Partners Adani Group
Exclusive2 days ago

అదానీ బిగ్ డీల్

3000 Year Old 'lost Golden
Exclusive Videos3 days ago

ఇసుక కింద మూడువేల ఏళ్ల నాటి ‘బంగారు నగరం’

Tribals Attack On Forest Officer
Exclusive Videos3 days ago

ఫారెస్ట్ అధికారిపై గిరిజ‌నుల దాడి…

Vakeel Saab
Exclusive Videos3 days ago

నాగబాబుకు మంత్రి నాని స్ట్రాంగ్ కౌంటర్

India Approves Russian Covid 19 Vaccine Sputnik V
Exclusive Videos3 days ago

అందుబాటులోకి మరో వ్యాక్సిన్