Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంపై పవన్ క్లారిటీ..!?

Updated On - 12:14 pm, Tue, 24 November 20

By

ఓట్లు చీలిపోవద్దని, బీజేపీ గెలిచే పరిస్థితి ఏర్పడాలనే భావనతో జనసేనను గ్రేటర్ బరి నుంచి తప్పిస్తున్నట్లుగా ప్రకటించాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అంతుకాదు.. జనసేన తరపున పోటీ చేసేందుకు నామినేషన్లు వేసినా కూడా వెంటనే వెనక్కి తీసుకుని బీజేపీకి బేషరతుగా సపోర్ట్ చేసేయాలనేది పవన్ కళ్యాణ్ జనసైనికులకు అంటే ఆ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఇచ్చిన పిలుపు. ఇంతవరకు ఓకే కానీ, ఇప్పుడు ఒక్కసారిగా హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల హీట్ ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ సడెన్‌గా ఢిల్లీకి వెళ్లారుఅయితే పవన్ కళ్యాణ్ హస్తినకు ఎందుకు వెళ్లారు. ఇది ఇప్పుడు తన పార్టీ వర్గాలనే కాదు.. రాజకీయాల్లో ప్రతి ఒక్కరికీ కలుగుతున్న సందేహం. పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ఢిల్లీ వెళ్లడం వెనుక రకరకాల కథనాలు వినిపిస్తూ.. ఉన్నాయి. అందులో ముఖ్యమైన రెండు విషయాల గురించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందులో ఒకటి గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం. రెండవది తిరుపతి ఉపఎన్నికల్లో బరిలోకి జనసేన.


జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ చూపు


2019 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచిన జనసేన.. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి దగ్గరైంది. రెండు పార్టీల మధ్య పొత్తు చిగురించగా.. ఇప్పటివరకు కలిసి కార్యక్రమాలు నిర్వహించింది లేదు.. ఎన్నికల్లో పోటీ చేసింది లేదు. ఈ క్రమంలోనే GHMC ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఈ ఎన్నికలు తెలంగాణలో బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికలు కాగా.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో జనసేనతో మంతనాలు తర్వాత బీజేపీ ఎన్నికల్లో ఆ పార్టీని తప్పించింది. దానిపై సొంత పార్టీలోనే కొన్ని విమర్శలు వచ్చాయి.అయితే ఇప్పుడు ఢిల్లీకి వెళ్లిన పవన్ కళ్యాణ్.. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సీటును తమకు కేటాయించాలని కోరేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లినట్లుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగానే జేపీ నడ్డాతో సమావేశంలో పవన్ కళ్యాణ్‌ను గ్రేటర్‌లో ప్రచారం చెయ్యమని అడిగే అవకాశం కనిపిస్తుంది. తంలో తిరుపతి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బిజెపి ఓ మోస్తరు ఓట్లను సాధించింది. అయితే జనసేన మాత్రం 2019ఎన్నికల్లో సీటును పొత్తులో భాగంగా బీఎస్‌పీకి కేటాయించింది.ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మిని ఉప ఎన్నికల బరిలో నిలపగా.. ఆ తర్వాత అధికార వైసీపీ కూడా గురుమూర్తిని బరిలోకి దింపాలని తీర్మానించింది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రెండు పార్టీలు కలిసి తిరుపతిలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ దీంతోపాటు ఢిల్లీలో వకీల్‌సాబ్ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొననున్నారు.

Student Suicide
Andhrapradesh7 mins ago

Student Suicide: ఎగ్జామ్ సెంటర్‌లో అవమానం.. యువకుడి ఆత్మహత్య!

Facebook Lover
Crime11 mins ago

Facebook Lover : మూడేళ్ల ఫేస్ బుక్ ప్రేమ…ప్రియురాలిని వదిలించుకునేందుకు..

Rrr Radhe Shyam
Latest50 mins ago

RRR – Radhe Shyam : ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాలు ఇప్పట్లో లేనట్టేనా?..

Nagpur Cops Pro
Latest53 mins ago

Nagpur cops : 15 మంది కరోనా పేషెంట్ల ప్రాణాలను కాపాడి కేసుల్లో ఇరుక్కున్న పోలీసులు..

Pakistan
International1 hour ago

బాలీవుడ్ మూవీ క్లిప్ షేర్ చేసిన పాక్ ప్రధాని..నెటిజన్ల ట్రోలింగ్ తో డిలీట్

Corona Second Wave
Business1 hour ago

Corona Second Wave: భారత్‌లో ఉత్పత్తిని ఆపేస్తున్న ‘హీరో’ మోటో కార్ప్!

Pfizer Imagines A Covid 19 Booster Shot 12 Months After Getting Fully Vaccinated
International1 hour ago

COVID-19 3rd Booster Shot : ఫ్లూ టీకా మాదిరిగా కోవిడ్ టీకాను ప్రతి ఏడాది తీసుకోవాల్సిందే..!

Smallest Rama Statue
Latest1 hour ago

Smallest Rama statue : ప్రపంచంలోనే అతి చిన్న రాముడి విగ్ర‌హం..

Tiktok Bhargav
Andhrapradesh1 hour ago

Tiktok Bhargav : టిక్‌టాక్ భార్గవ్ రేప్ కేసు.. నిన్న నిత్య, నేడు మౌనిక.. లైవ్‌లో మరో యువతి ఆవేదన

Mamata Banerjee Modi
Latest2 hours ago

Mamata Banerjee : కరోనా “సెకండ్ వేవ్” మోడీ సృష్టించిన విపత్తే

Dr Manisha Jadhav
Latest2 hours ago

‘చివరి గుడ్ మార్నింగ్’ అంటూ పోస్టు పెట్టి తుదిశ్వాస విడిచిన వైద్యురాలు

Prabhas Salaar
Latest2 hours ago

Prabhas Salaar: సలార్ లో శృతిహాసన్ పాత్ర ఇదేనా?

Gods Distribute Masks
Latest2 hours ago

Gods Distribute Masks : శ్రీరామనవమి పర్వదినాన.. ప్రజలకు మాస్కులు పంచిన దేవుళ్లు

Muslim Mens Cremate Hindu Covid Victims 
Latest2 hours ago

రంజాన్ ఉపవాసంతో ఉన్నా..కరోనాతో చనిపోయిన హిందూ మృతదేహాలకు ముస్లింల అంత్యక్రియలు

Allu Arjun – Vijay Deverakonda
Latest2 hours ago

Allu Arjun – Vijay Deverakonda : బన్నీ, విజయ్ దేవరకొండ సినిమాలు ఆగిపోలేదు.. త్వరలో స్టార్ట్ అవుతాయ్..

Pooja Hegde
Latest2 days ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Mahlagha Jaberi Bikini Pics
Latest2 weeks ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest2 weeks ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest2 weeks ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest1 month ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest1 month ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest1 month ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest1 month ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest1 month ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest2 months ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest2 months ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest2 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Serum Fixes Covishield
Exclusive4 hours ago

Rate card of Covishield: మార్కెట్లో వ్యాక్సిన్ రేట్ రూ. 600

Omg Nithya Video On
Exclusive4 hours ago

టిక్‌టాక్ భార్గవ్ కేసులో కొత్త ట్విస్ట్

Telangana Night Curfew
Exclusive4 hours ago

కర్ఫ్యూ ఆంక్షలతో ఆందోళనలో మెట్రో

Pm Modi About Imposing
Exclusive4 hours ago

కరోనా కట్టడికి లాస్ట్ ఆప్షన్.

Rajnath Singh Seeks Armed Forces Aid
Exclusive1 day ago

కరోనా కట్టడి కోసం రంగంలోకి ఆర్మీ

Telangana Imposes
Exclusive1 day ago

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ

First 'oxygen Express'
Exclusive1 day ago

ముంబాయి నుంచి విశాఖకు ఆక్సిజన్ రైలు

India To Import 50,000
Exclusive4 days ago

భారత్‎లో ఆక్సిజన్ కొరత… విదేశాల నుండి దిగుమతి

Sonu Sood Tests
Exclusive4 days ago

రియల్ హీరో సోను సూద్‎కు కరోనా

Gandhi
Exclusive4 days ago

గాంధీలో ఓపీ సేవలు నిలిపివేత

Corona Positive Cases Rising Again In India
Exclusive Videos4 days ago

దేశంలో కరోనా విలయ తాండవం

Tamil Comedian Vivek Passes Away In Chennai
Exclusive Videos4 days ago

ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత

Suryapet
Exclusive Videos5 days ago

దేవుడి పటాల ముందు కూర్చోబెట్టి 6 నెలల బిడ్డ గొంతు కోసిన తల్లి

Report On Krishna District Corona Cases
Exclusive Videos5 days ago

జనం నిర్లక్ష్యం: విజయవాడలో కరోనాతో 20 మంది మృతి

Ys Sharmila's Gets
Exclusive6 days ago

వైఎస్ షర్మిల దీక్షపై పోలీసుల ఆంక్షలు