Extramarital Affair: కొడుకు బండారం బయటపెట్టిన తల్లి: భర్తను, ప్రియురాలిని చితకబాదిన భార్య
ప్రియురాలితో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ..భర్తను, అతని ప్రియురాలని చితకబాదిన ఘటన తూర్పుగోదావరి కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.

Extramarital Affair: పెళ్ళై, పిల్లలు ఉన్న ఓ వ్యక్తి..మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోగా..చివరకు భార్య చేతికి చిక్కి చావు దెబ్బలు తిన్నాడు. ప్రియురాలితో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ..భర్తను, అతని ప్రియురాలని చితకబాదిన ఘటన తూర్పుగోదావరి కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. ఆదివారం వెలుగు చూసిన ఈఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. కె.గంగవరం మండలం పేకేరు శివారు నల్లచెరువుపుంతకు చెందిన రాయుడు శ్రీనివాస్, కరప మండలం నడకుదురు గ్రామానికి చెందిన చీకట్ల వీరలక్ష్మిని పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ తరచూ ఇతర ప్రాంతాలకు వెళ్ళివస్తూండేవాడు. ఈక్రమంలో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన మరో వివాహిత బెల్లం లక్ష్మీతో పరిచయం పెంచుకున్న రాయుడు శ్రీనివాస్ తరచూ ఆమెను ఏకాంతంగా కలుసుకునేవాడు.
Also read:Woman Rescued: కోడలిని భూత వైద్యుడికి అప్పగించిన అత్తింటి వారు: మహిళపై 80 రోజులుగా అఘాయిత్యం
కొన్ని రోజుల క్రితం భార్య వీరలక్ష్మి నడకుదురులోని పుట్టింటికి వెళ్లగా శనివారం రాత్రి ప్రియురాలు లక్ష్మిని నల్లచెరువుపుంతలోని తన ఇంటికి తీసుకువచ్చాడు శ్రీనివాస్. కొడుకు బాగోతాన్ని గమనించిన శ్రీనివాస్ తల్లి సుబ్బాయమ్మే స్వయంగా కొడుకు ప్రియురాలితో ఉన్న సమయంలో ఇంటికి తాళం వేసి..కోడలికి సమాచారం ఇచ్చింది. దీంతో ఆదివారం ఉదయం పోలీసులను తీసుకుని నల్లచెరువుపుంతకు చేరుకున్న వీరలక్ష్మి..పోలీసులు, గ్రామ పెద్దల సమక్షంలో తాళం తెరిచి ప్రియురాలితో కులుకుతున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వివాహేతర సంబంధంపై భర్తను నిలదీసిన వీరలక్ష్మి..కోపం పట్టలేక భర్త, ప్రియురాలిపై దాడి చేసింది. అనంతరం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రాయుడు శ్రీనివాస్ అతని ప్రియురాలిని స్టేషన్‌కు తరలించారు.
Also read:Crime News: యువతినంటూ మహిళలకే టోకరా వేసిన కేటుగాడు: 500 మంది నుంచి రూ.3.5 కోట్లు స్వాహా
- Neeraj’s wife Sanjana: నా భర్తను చంపిన నిందితులను ఉరితీయాలి
- Crime news: హైదరాబాద్ పరువు హత్య కేసులో పురోగతి..
- Honey Trap : హనీట్రాప్ వల్లే బీజేపీ నాయకుడి ఆత్మహత్య ?
- Child marriage: పుట్టిన రోజు వేడుక పేరుతో 12ఏళ్ల బాలిక పెళ్లికి యత్నం.. చాకచక్యంగా తప్పించుకున్న..
- Crime News: 30 రూపాయల కోసం కిరాణా దుకాణదారుడిని హత్యచేశారు..
1Pm modi: నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ.. రెండున్నర గంటలు పర్యటన.. షెడ్యూల్ ఇలా..
2Terrorist Attack: కాశ్మీర్లో కొనసాగుతున్న హింస: టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
3Crude oil from Russia: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగించనున్న భారత్
4McDonald Customer: మెక్ డొనాల్డ్ కూల్ డ్రింక్‌లో చచ్చిన బల్లి: అవుట్లెట్ సీజ్
5VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
6Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
7CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
8TSRTC : హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
9Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
10Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
-
Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
-
BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!