Y.S.Vijayamma: వై.ఎస్.విజయమ్మకు తప్పిన ప్రమాదం

దివంగత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి వై.ఎస్.విజయమ్మ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. అయితే, ఆమె సురక్షితంగా బయటపడ్డారు.

Y.S.Vijayamma: వై.ఎస్.విజయమ్మకు తప్పిన ప్రమాదం
ad

Y.S.Vijayamma: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సతీమణి వై.ఎస్.విజయమ్మకు పెద్ద ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లాలో జరిగిన ఒక కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వై.ఎస్.విజయమ్మ ఒక ప్రైవేటు కార్యక్రమం కోసం గురువారం కర్నూలు వెళ్లారు.

Gurugram Club: క్లబ్బులో మహిళతో బౌన్సర్ల అసభ్య ప్రవర్తన… ప్రశ్నించినందుకు దాడి.. వీడియో వైరల్‌

అక్కడ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా, అనంతపురం జిల్లా గుత్తి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. అయితే, ఈ ఘటనలో విజయమ్మకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఆమె సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం మరో కారులో విజయమ్మ అక్కడ్నుంచి బయలుదేరారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.