Atmakur Bypoll Results : ఐదో రౌండ్ పూర్తయ్యే సరికి వైసీపీ 21243 ఓట్ల ఆధిక్యం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజక వర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యింది. తొలి రౌండ్ నుంచి వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి విక్రమ్ రెడ్డి 21243 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Atmakur Bypoll Results : ఐదో రౌండ్ పూర్తయ్యే సరికి వైసీపీ 21243 ఓట్ల ఆధిక్యం

Atmakuru By Poll Results

Atmakur Bypoll Results :  నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజక వర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యింది. తొలి రౌండ్ నుంచి వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి విక్రమ్ రెడ్డి 21243 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

మొదటి రౌండ్ పూర్తి అయ్యే సరికి
వైయస్సార్ సిపి అభ్యర్థి శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి : 5337 ఓట్ల మెజారిటీ తో ముందంజలో వున్నారు.

రెండో రౌండ్ పూర్తి అయ్యే సరికి :
వైయస్సార్ సిపి అభ్యర్థి శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి : 10688
బిజెపి అభ్యర్థి శ్రీ భరత్ కుమార్ : 1508
బీఎస్పీ అభ్యర్థి శ్రీ ఓబులేసు :266
రెండో రౌండ్ ముగిసేసరికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ పై 9180 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

మూడో రౌండ్ ఫలితాల వివరాలు..
వైయస్సార్ సిపి అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 15582
బిజెపి అభ్యర్థి శ్రీ భరత్ కుమార్ : 2719
బీఎస్పీ అభ్యర్థి శ్రీ ఓబులేసు :485
మూడు రౌండ్లు ముగిసేసరికి వైఎస్ఆర్సీపీఈ 12863 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

నాలుగో రౌండ్ ఫలితాల వివరాలు :
వైయస్సార్ సిపి అభ్యర్థి శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి : 21043
బిజెపి అభ్యర్థి శ్రీ భరత్ కుమార్ : 3658
బీఎస్పీ అభ్యర్థి శ్రీ ఓబులేసు :683
నోటా : 699నాలుగో రౌండ్ (4 రౌండ్లు కలిపి) ముగిసేసరికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ పై 17385 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఐదో రౌండ్ ఫలితాల వివరాలు..
వైయస్సార్ సీపి అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 5103
బీజేపి అభ్యర్థి భరత్ కుమార్ : 1247
బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు : 228
వైఎస్ఆర్సీపి అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఐదో రౌండ్ వరకు 21243 ఓట్లు మెజార్టీతో కొనసాగుతున్నారు.