బీజేపీకి అన్నా షాక్..ఆహ్వానం తిరస్కరణ

బీజేపీకి ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే షాక్ ఇచ్చారు. ఆ పార్టీ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఢిల్లీలోన కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించనున్న సామూహిక ఉద్యమంలో పాల్గొనాలని అన్నాను బీజేపీ కోరింది. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా ఆహ్వానం పంపారు. కానీ..దీనిని అన్నా ఒప్పుకోలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీ…ఉద్యమం కోసం ధనం లేని, 10 x 12 అడుగుల గదిలో నివసించే..83 ఏళ్ళ ఫకీర్ ను ఆహ్వానించడం … Continue reading బీజేపీకి అన్నా షాక్..ఆహ్వానం తిరస్కరణ