సరిహద్ధులో చైనా తోకజాడిస్తే, డిజిటల్ గా ఇండియా కట్ చేస్తుంది

భారత కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మరో 118 చైనా సంబంధిత యాప్‌లను బ్యాన్ చేసింది. పాపులర్ మొబైల్ గేమ్ PUBGతో సహా.. Tencent, Baidu, Xiaomi ప్లాట్ ఫాంల నుంచి తొలగించేసింది. దక్షిణ కొరియా ప్రోడక్ట్ డెవలపర్ ఇండియా వ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఒకరైన Tencent గేమ్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అయింది. సెన్సార్ టవర్ లెక్కలను బట్టి.. ఇండియాలో 175 మిలియన్ ఇన్‌స్టాల్స్ జరిగాయట. దాని నుంచి నెలకు 3మిలియన్ డాలర్లు సంపాదిస్తుంది. ఈ యాప్ లు … Continue reading సరిహద్ధులో చైనా తోకజాడిస్తే, డిజిటల్ గా ఇండియా కట్ చేస్తుంది