Anthariksham Closing Collections - 10TV

క్లోజింగ్ కలెక్షన్స్ – ప్రయోగం ఫలించలేదు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అంతరిక్షం 9000KMPH క్లోజింగ్ కలెక్షన్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అదితిరావు హైదరి, లావణ్య త్రిపాఠి హీరో, హీరోయిన్స్‌గా, ఘాజీ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్‌రెడ్డి డైరెక్షన్‌లో, దర్శకుడు క్రిష్ సమర్పణలో, సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి నిర్మించిన మూవీ అంతరిక్షం 9000KMPH. తెలుగులో మొట్టమొదటి స్పేస్ థ్రిల్లర్‌గా రూపొందిన  అంతరిక్షం, డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకొచ్చింది. రెగ్యులర్ ఫార్మాట్‌లో కాకుండా, విభిన్నతరహా కథాంశంతో తెరకెక్కిన ఈసినిమా మొదటి రోజు మార్నింగ్ షోనుండే యావరేజ్ టాక్‌ తెచ్చుకుంది. స్పేస్ థ్రిల్లర్ కాబట్టి, బి.సి. సెంటర్స్ ఆడియన్స్ ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. అంతరిక్షం థియేట్రికల్ రన్ పూర్తయిపోయింది. క్లోజింగ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజాం :రూ.2.42 కోట్లు
సీడెడ్ : రూ.0.63 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ.0.77 కోట్లు
ఈస్ట్ : రూ.0.35 కోట్లు
వెస్ట్ : రూ. 0.27 కోట్లు
కృష్ణ : రూ.0.49 కోట్లు

 

గుంటూరు : 0.51 కోట్లు
నెల్లూరు : రూ.0.21. కోట్లు
ఏపీ, తెలంగాణా : రూ.5.65 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : రూ.0.52 కోట్లు
ఓవర్సీస్ : రూ.1.44 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ : రూ.7.61 కోట్లు (డిస్ట్రిబ్యూటర్ షేర్)

Related Posts