అనుష్కశర్మ కవర్ గర్ల్‌గా మారిపోయారు. ఇండియాలో బెస్ట్ మ్యాగజైన్స్‌కు ఆమే కావాలి. ఎందుకంటే?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనుష్క శర్మ ఇప్పుడు కవర్ గర్ల్‌గా మారిపోయారు. ఇండియాలో బెస్ట్ మ్యాగజైన్స్‌ కవర్ పేజీపై అనుష్క శర్మ కొత్త స్టిల్స్ కుర్రకారును పిచ్చికెక్కిచేలా ఉన్నాయి. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లుక్‌లో అనుష్కా శ‌ర్మ తన అందాలతో కట్టడి చేస్తోంది. తన ఇన్ స్టాగ్రామ్‌లో లేటెస్ట్ ఫోటోలను పోస్టు చేసింది.

వోగ్ మ్యాగ్‌జిన్ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫోటోల‌ను అనుష్కా త‌న ఇన్‌స్టాలో అప్‌డేట్ చేసింది. ఇటీవలే వోగ్ క‌వ‌ర్‌పేజీపై అనుషా హాట్‌ స్టిల్ హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం OTT ప్లాట్ ఫాంలో వెబ్ సిరీస్ వంటి మూవీలను నిర్మిస్తోన్న అనుష్కా.. ఫ్యాషన్ మ్యాగజైన్ జూలై 2020 సంచిక కోసం తాజా ఎడిషన్ కవర్ పేజీలో కనిపించింది.
Anushka Sharma Looks Hot On The Cover Page Of Vogue India Magazine1. వోగ్ ఇండియా మ్యాగజైన్కవర్ పేజీపై ఎల్లో బికినీతో హాట్ హాట్ గా కనిపిస్తూ అనుష్క అందాలను అరబోస్తోంది. ఫొటోలో ఎల్లో బ్యాక్ గ్రౌండ్ నిలబడి హాట్ గా హోయల్ బోతోంది ఈ భామ.. అనుష్క బికినీ అందాలను చూసి ఆమె అభిమానులంతా మంత్రముగ్ధులైపోతున్నారు.
Anushka Sharma Looks Hot On The Cover Page Of Vogue India Magazine2. అనుష్క.. బ్లాక్ బీచ్ వేర్‌తో అందాలను ఒలక బోసింది.. వోగ్ ఇండియా మ్యాగజైన్ కవర్ గ్లర్‌గా కనిపించింది. స్వైన్ వేర్ ధరించిన అనుష్క బీచ్ అందాలను ఆశ్వాధిస్తున్న తన ఫొటోను ఇన్ స్టా అకౌంట్లో పోస్టు చేసి అభిమానులతో పంచుకుంది. తడి వస్త్రాలు, గాజు కంకణంతో మెరస్తూ అందాలను అరబోసింది. దీనికి ‘అనుష్క లివింగ్ ఇన్ ది మూమెంట్’ అని పేరు పెట్టింది.

Anushka Sharma Looks Hot On The Cover Page Of Vogue India Magazine

3. అనుష్క తన గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది. ఎల్లో మోడ్రన్ లవ్, ఫ్యాషన్ మినిమల్ మూడ్ వంటి టైటిళ్లతో కూర్చొని ఉన్న కవర్ పేజీ ఎంతో మోడ్రాన్ లుక్‌లో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

Anushka Sharma Looks Hot On The Cover Page Of Vogue India Magazine

4. ఒమెన్ ఆఫ్ ద ఇయర్ 2019 టైటిల్‌తో వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీలో అనుష్క శర్మ మెరిసిపోతోంది. బ్యాక్ గ్రౌండ్‌లో ప్రకాశవంతమైన లైటనింగ్ ఎఫెక్ట్ తో పాటు పింక్ కలర్ డ్రెస్‌లో పవర్ ఫుల్ లుక్ తో కనిపించింది.

Anushka Sharma Looks Hot On The Cover Page Of Vogue India Magazine

5. ఓర చూపులతో అనుష్క శర్మ లుక్ కిరాక్క్ అనిపిస్తోంది. అనుష్క శర్మ ‘ఆన్ మూవీస్ మ్యారేజ్ అండ్ మైండ్ ఫుల్ నెస్’ అనే టైటిల్ తో కవర్ పేజీపై కసిగా కవ్విస్తూ కనిపించింది. తన ఇన్ స్టాలో పోస్టు చేసిన ఫొటోల్లో ఇదొకటి ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

Anushka Sharma Looks Hot On The Cover Page Of Vogue India Magazine

6. గ్లామర్ హోఫ్ అనుష్క.. లవ్ సెలబ్రేషన్ గ్రేస్ పవర్, వండర్ వుమెన్ టైటిల్‌తో ELLE (ది బెస్ట్ ఆఫ్ ఇండియన్ వేర్) కవర్ పేజీలో కనిపించింది. బ్లూ బ్యాక్ గ్రౌండ్‌లో గ్రీన్ కలర్ డ్రెస్ ధరించిన అనుష్క పక్కన కుక్క కూడా కనిపిస్తోంది.

READ  పాపులర్ నటికి కరోనా పాజిటివ్..

Anushka Sharma Looks Hot On The Cover Page Of Vogue India Magazine

7. గ్లామర్ ఆఫ్ లవ్.. అనుష్క గ్రేస్.. ‘హోప్ సెలబ్రేషన్ ది ఫీచర్ ఈజ్ ఫిమేల్’ టైటిల్ పేరుతో అనుష్క శర్మ కవర్ పేజీపై హాట్ లుక్‌తో అభిమానులను కట్టిపడేస్తోంది.

Anushka Sharma Looks Hot On The Cover Page Of Vogue India Magazine
8. లవ్ ది షేఫ్ ఆఫ్ యూ.. యవర్ బాడీ యువర్ రూల్స్… వూ మేడ్ మై క్లాత్స్? టైటిళ్లతో గ్రేజియా.. కవర్ పేజీలో కనిపించిన అనుష్క శర్మ.. గోల్డ్ క్లాత్ ధరించి తళుకుమని మెరిసిపోతోంది. న్యూ రూల్స్ ఆఫ్ సెక్సీ అంటూ కత్తుల్లాంటి కళ్లతో ఓర చూపులు చూస్తూ అభిమానులను ఎట్రాక్ట్ చేస్తోంది.
Anushka Sharma Looks Hot On The Cover Page Of Vogue India Magazine9. ‘ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అనుష్క షర్మ’ కవర్ పేజీ టైటిల్ పై కనిపించిన అనుష్క శర్మ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో స్మయిల్ ఇస్తూ కనిపించింది. ఈ లుక్‌లో చేతికి వాచ్ ధరించి అనుష్క ముద్దుగా కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటోంది.

Related Posts