జగన్‌ని వదిలేసి చంద్రబాబుని ఎక్కువగా టార్గెట్ చేశారు.. ఇక బీజేపీ, టీడీపీ దోస్తీ కుదరని పనేనా?

రెండున్నరేళ్ల క్రితం వరకూ కలసి రాజకీయ ప్రయాణం సాగించిన తెలుగుదేశం, బీజేపీలు ఇప్పుడు బద్ధ విరోధులుగా మారాయి. అవసరం ఉన్నప్పుడు కలిసిపోవడం, తర్వాత ఘర్షణ పడటం ఈ రెండు పార్టీలకు అలవాటేనని అందరూ అంటూ ఉంటారు. టీడీపీ స్థాపించిన తర్వాత నుంచి ఇప్పటి వరకూ పూర్తయిన 38 ఏళ్లలో బీజేపీతో కలవడం.. మళ్లీ విడిపోవడం కామన్‌గానే జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవంటున్నారు. ఈ రెండు పార్టీలు మరోసారి కలిసేందుకు ఇప్పట్లో వీలు పడకపోవచ్చని అంచనా … Continue reading జగన్‌ని వదిలేసి చంద్రబాబుని ఎక్కువగా టార్గెట్ చేశారు.. ఇక బీజేపీ, టీడీపీ దోస్తీ కుదరని పనేనా?