లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

ఏపీలో 88 కేసుల విచారణకు సిట్.. ప్రభుత్వం ఉత్తర్వులు

Published

on

SIT investigation in AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలువురు వ్యక్తులపై నమోదైన 88 కేసుల విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు అయింది.ఈ మేరకు బుధవారం (అక్టోబర్ 14) ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతల డీఐజీ ఎస్.వి.రాజశేఖరబాబు నేతృత్వంలో ఈ సిట్‌ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.ఏపీలో 88 కేసులను దర్యాప్తు చేయాల్సిందిగా సిట్‌కు రాష్ట్రం ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *