Home » Life Style
‘ఓ సారి నేను ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చేరాల్సి వచ్చింది. అప్పుడే నా ఆరోగ్యానికి నేనే బాధ్యత వహించాలని నిర్ణయించుకున్నాను’ అని చెప్పారు.
Vitamin-D Deficiency in Women : పట్టణాలు, సిటీల్లో ఉండే 80శాతం మహిళలు, చిన్నారుల్లో విటమిన్-డి లోపం ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే పబ్లిక్‌ను అలర్ట్ చేస్తున్నారు డాక్టర్లు. ఆరోగ్యం విషయంలో జాగ్రతలు అవసరమని సూచిస్తున్నారు.
IT Employees Health Issues : ఉద్యోగుల్లో 22 శాతం మంది ఊబకాయం, 17 శాతం మంది ప్రి డయాబెటిస్, 11శాతం రక్తహీనత, హైపో థైరాయిడిజంతో, 7 శాతం మధుమేహంతో ఇబ్బంది పడుతున్నట్లు అధ్యయనంలో తేలింది.
China Teen Zhou Chuna : తనకు ఎంతో ఇష్టమైన చైనీస్ నటి ఎస్తేర్ యు అందాన్ని ఎలాగైనా పొందాలని భావించింది. కొన్ని ఏళ్లుగా 100 ప్లాస్టిక్ సర్జరీల కోసం రూ. 4 కోట్లు ఖర్చు చేసింది.
Stress Physical Health : దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంలో అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇందులో హృదయ స్పందన రేటు పెరగడం, కండరాల్లో ఒత్తిడి, శ్వాస తీసుకోలేకపోవడం వంటివి ఉంటాయి.
Rare Genetic Disease : పిల్లల్లో వచ్చే ఎమ్ఎల్డీ అనే అత్యంత అరుదైన జన్యుపరమైన వ్యాధికి ఔషధం అందుబాటులోకి వచ్చింది. ఈ ఖరీదైన ఔషధానికి అయ్యే ఖర్చు 4.25 మిలియన్ డాలర్లు అవుతుంది.
దీంతో శ్వాసకోశ, చర్మం, కళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అలర్జీలు ఉన్నవారు..
Brushing Your Teeth : దంత సమస్యలతో డయాబెటిస్, గుండెజబ్బులకు సంబంధం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. పళ్లను సరిగా బ్రష్ చేయనివారిలో ఈ ముప్పు అధికంగా ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
Brain Bleed Symptoms : బ్రెయిన్ బ్లీడింగ్ ఏంటి? ఎలాంటి సందర్భాల్లో జరుగుతుంది. దీని తీవ్రతను ఎలా గుర్తించాలి? ఏయే లక్షణాలు ఉంటాయి అనే పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..
హోలీ అంటే కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు.. అంతకు మించి. చక్కని హోలీ పాటలు వింటూ, డ్యాన్స్ చేస్తూ హోలీ జరుపుకుంటాం.