మొన్న నేపాల్…నేడు పాక్ : భారత భూభాగాలను కలుపుకొని కొత్త మ్యాప్ ఆమోదించిన పాకిస్తాన్

భారత్ లో ని జమ్మూ కశ్మీర్, లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలను తమ దేశంలోని ప్రాంతాలుగా పేర్కొంటూ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాక్ ప్రభుత్వం కొత్త మ్యాప్‌ను ఆమోదించింది. ఇది పాకిస్థాన్ ప్రజల ఆక్షాంక్షలను తెలియజేస్తుందని…

పారాసెటమాల్ వంటి పెయిన్ కిల్లర్స్ మంచి కంటే హానే ఎక్కువ చేస్తాయి

పారాసెటమాల్, ఇబుప్రోఫెన్ మరియు ఆస్పిరిన్ వంటి పెయిన్ కిల్లర్స్… దీర్ఘకాలిక నొప్పికి మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయని బ్రిటన్ ఆరోగ్య అధికారులు తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్

2019 సివిల్​ సర్వీసెస్​ ఫలితాలు విడుదల… టాపర్ గా ప్రదీప్ సింగ్

దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ 2019 పరీక్ష తుది దశ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు యూపీఎస్​సీ ఫలితాల జాబితాను విడుదల చేసింది. 2019 సివిల్‌ సర్వీసెస్‌కు మెుత్తం 829 మంది

అయోధ్య రామాలయం నమూనా ఇదే

అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న రామమందిర ఆలయ ప్రతిపాదిత నమూనాను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. ప్రతిపాదిత ఆలయ నమూనాను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇవాళ(ఆగస్ట్-4,2020) ట్విట్టర్​లో అధికారికంగా

వైసీపీ సర్కారుకు బిగ్ షాక్…3 రాజధానులపై హైకోర్టు “స్టే”

3 రాజధానులపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై గవర్నర్ ఇచ్చిన గెజిట్‌పై మంగళవారం స్టేటస్ కో విధిస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.తదుపరి విచారణను ఆగస్టు

రాముడు అందరివాడు : అయోధ్య కార్యక్రమంపై ఎట్టకేలకు మౌనం వీడిన కాంగ్రెస్

అయోధ్యపై ఎట్టకేలకు కాంగ్రెస్ మౌనం వీడింది. రామాలయ భూమిపూజ విషయంలో ఇప్పటివరకు మౌనం పాటిస్తూ వచ్చిన కాంగ్రెస్ పై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ యువనేత ప్రియాంకా గాంధీ ఇవాళ స్పందించారు.

కరోనా వ్యాక్సిన్ రేసులో పూణే బిలియనీర్ ఫ్యామిలీ కీలక పాత్ర

కరోనా వ్యాక్సిన్ కోసం గ్లోబల్ రేసులో పూణేకు చెందిన బిలియనీర్ పార్సీ కుటుంబం(తండ్రి-కొడుకు ద్వయం – 78 ఏళ్ల సైరస్ పూనవల్లా మరియు సియోన్ అదార్ పూనవల్లా) కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశపు ధనిక

పేదలకే ప్రభుత్వాసుపత్రి : కరోనా సోకగానే ప్రైవేట్ హాస్పిటల్స్ కి పరుగెడుతున్న మంత్రులు

దేశవ్యాప్తంగా ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే లక్షల మంది ప్రజలు వైరస్ సోకగానే ప్రభుత్వాసుపత్రులకు వెళుతుంటే…వైరస్ సోకిన మంత్రులు,ఎమ్మెల్యేలు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్తున్నారు.

అయోధ్య భూమి పూజ : తొలి ఆహ్వానం ముస్లింకే…స్టేజీపై మోడీ సహా 5గురు..సెక్యూరిటీ కోడ్ ఎంట్రీ

అయోధ్యలో రామమందిరం భూమిపూజకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగష్టు-5న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమం కోసం దేశ ప్రజలంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వేడుకకు

చెల్లెళ్లతో చిరంజీవి…. రాఖీ స్పెషల్ వీడియో

ఇవాళ(ఆగష్టు-3,2020)రాఖీ పండుగ సందర్భంగా సినీ ప్రముఖులు తమ సోదరులు, సోదరీమణులను గుర్తు చేసుకుంటున్నారు. తమ ఇంట్లో జరుపుకుంటోన్న ఈ పండుగ ఫొటోలను పోస్ట్ చేస్తూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంట్లోనే ఉండి పండుగ చేసుకోవాలని