లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

BB 3 : బాలయ్య జాయిన్ అయ్యాడు

Published

on

Balakrishna: నటసింహా నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ ఫిల్మ్.. BB3(వర్కింగ్ టైటిల్).. ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది.. కొద్ది నెలల విరామం తర్వాత ఇటీవలే షూటింగ్ పున:ప్రారంభమైన సంగతి తెలిసిందే.


తాజాగా బాలయ్య షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఆయనతో పాటు పూర్ణ, ప్రగ్యా జైస్వాల్ అలాగే ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారు.
సిటీ శివారులోని రమాదేవి స్కూల్లో ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఆధర్వంలో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు.

బాలయ్యకు బ్యూటీ దొరికేసింది!

బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన BB 3 First Roar వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను 2021 సమ్మర్‌లో విడుదల చేయనున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *