లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Business

నవంబర్ లో 8 రోజులు బ్యాంకులకు సెలవు

Published

on

Bank Holidays in November 2020 :  దసరా పండగ అయిపోయింది. త్వరలో దీపావళి …ఆ తర్వాత కార్తీక మాసం మొదలవుతుంది. ఈ నవంబర్ నెలలో కూడా పండుగలు ఉన్నాయ. దీపావళి, గురునానక్ జయంతి.

ఇక నవంబర్ లో బ్యాంకు ల విషయానికి వస్తే 5 ఆదివారాలు, పండగలు కలుపుకుని 8 రోజులు సెలవులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే సెలవులు అన్నీ పబ్లిక్‌, ప్రైవేటు బ్యాంకులకు వర్తిస్తాయి. నవంబర్ నెలలో బ్యాంకులు పనిచేయని రోజులు ఏవో చూద్దాం.


నవంబర్ 1 – ఆదివారం
నవంబర్ 8 – ఆదివారం
నవంబర్ 14 – రెండో శనివారం, దీపావళి
నవంబర్ 15 – ఆదివారం
నవంబర్ 22 – ఆదివారం
నవంబర్ 28 – నాలుగో శనివారం
నవంబర్ 29 – ఆదివారం
నవంబర్ 30 – గురునానక్ జయంతి

కనుక బ్యాంకు సెలవులను దృష్టిలో పెట్టుకుని ముందుగానే బ్యాంకు పనులు పూర్తి చేసుకుంటే బెటర్ .

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *