Basara Sarawathi devi Kushmandha alamkam and Skandamataga Vemulawada Rajarajewari amma

కూష్మాండ అలంకారంలో బాసర సరస్వతి అమ్మవారు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మానవులకు బుద్ధి వికాశాన్ని కలిగించే అమ్మవారు శ్రీ జ్ఞాన సరస్వతిదేవిగా కొలువై భక్తులతో పూజలందుకుంటోంది. బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజు సరస్వతీ అమ్మవారు కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శినమిస్తున్నారు. 

మరోపక్క వేముల వాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి దేవాలయంలో కొలువైర శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారు నాలుగవ రోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్కందమాత అలంకాంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇప్పటికే భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో దేవాలయాలకు తరలి వచ్చారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల పాలిట కల్పవల్లిగా కరుణించే ఆ ఆదిపరాశక్తి ఏ రూపంలో ఉన్నా ఏ పేరుతో భక్తులు కొలిచినా..కరుణిస్తుంది. భక్తుల కోరికల్ని తీరుస్తుంది. 
 

Related Tags :

Related Posts :