దసరా పండుగకు ముందే బతుకమ్మ చీరలు

దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చే బతుకమ్మ చీరలు రెడీ అయిపోయాయి. పండుగకు కంటే ముందే వారం రోజుల ముందు పేదలకు ఈ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పంపిణీ కార్యక్రమం అక్టోబర్ రెండో వారంలోగా పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిణీ చేయాలని కలెక్టర్లకు ఆయన సూచించారు. 2020, ఆగస్టు 31వ తేదీ చేనేత, నేత కార్మికుల … Continue reading దసరా పండుగకు ముందే బతుకమ్మ చీరలు