బెంగళూరు మహిళకి నెల తర్వాత రెండోసారి కరోనా పాజిటివ్

బెంగళూరులో 27 ఏళ్ల మహిళకు రెండోసారి కరోనా సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. బెంగళూరులో రెండోసారి కరోనా సోకిన మొదటి వ్యక్తి ఈమే కావొచ్చని డాక్టర్లు చెప్పారు. మొదట జులై మొదటి వారంలో కరోనా లక్షణాలతో ఆ మహిళ ఆస్పత్రిలో చేరారు. జులై-6న ఆమెకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. చికిత్స చేసిన అనంతరం జులై-24న మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే నెగటివ్‌ రిపోర్టు వచ్చింది. జులై- 25న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. నెల రోజుల తర్వాత … Continue reading బెంగళూరు మహిళకి నెల తర్వాత రెండోసారి కరోనా పాజిటివ్