లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Best of 10

ఈవారం బెస్ట్ beauty Instagrams: సమంత నుంచి ప్రియాంక చోప్రా వరకు

Published

on

best-beauty-instagrams-of-the-week-samantha-akkineni-and-priyanka-chopra

Best beauty Instagrams of the week: clean, velvety skinకోసం సెలబ్రిటీలు తెగ ఆరాటపడుతుంటారు. మెరిసిపోయే స్కిన్ కు కాస్త మేకప్ వేస్తే, Priyanka Chopra, Janhvi Kapoor, Samantha Akkineniల ఇన్‌స్టాలో వెలిగిపోవడం ఖాయం. ఐడియాస్ కావాలా? ఈ స్టోరీని చదవండి

వర్క్ అవుట్ తర్వాత ఫోటో దిగితే కడిగిన ముత్యంలా ఉంటారు. సెలబ్రిటీలెప్పుడు పోస్ట్ వర్క్ అవుట్ ఫోటోస్ నే షేర్ చేస్తారు. శిల్పా షెట్టి యోగా చేస్తుంది. రోజుకో అరగంట యోగ బాడీ షేప్ ను మార్చేస్తుందనే శిల్పా పోస్ట్ లను సెలబ్రిటీలు రెగ్యలర్ గా ఫాలో అవుతారు.
https://www.instagram.com/tv/CE0ugvchCxn/?utm_source=ig_web_copy_linkబిపాసా బాసుకూడా యోగాతో చక్రంగా ఒంటిని వంచుతుంది. HIIT workoutలాగే యోగాకూడా ఇంపార్టెంట్. ఒళ్లు విల్లుగా వంగాలయన్నది ఆమె ఫిట్ నెస్ మంత్ర.
https://www.instagram.com/p/CFEJb8YjBPx/?utm_source=ig_web_copy_link

Samantha Akkineniకి ఇన్‌స్టాలో సూపర్ క్రేజ్. ఆమె స్కిన్ టోనికి బాలీవుడ్ కూడా ఫిదేనే. వోల్డ్ క్లాస్ మేకప్ ఎలా వేసుకోవాలో సమంతకు బాగా తెలుసు. natural-finish cream highlighter ఆమె వండర్స్ చేస్తుంది. ఇండియాలో సమంతకు పోటీ Priyanka Chopraనే.
https://www.instagram.com/p/CE_0D9chWwD/?utm_source=ig_web_copy_link
ఆ తర్వాతే ఎవరైనా…
https://www.instagram.com/p/CFEb6OOlzzZ/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CFE47TGjZIw/?utm_source=ig_web_copy_link
హెయిర్ స్టైల్ లో ఈవారం అనన్య పాండే అదరగొట్టింది. ఆలియా కొత్త షార్ట్ హెయిర్ ట్రెండ్ క్రియేట్ చేసింది.
https://www.instagram.com/p/CFB6jbUg8rI/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CFJX12esuWa/?utm_source=ig_web_copy_link

Celebrities Instagram posts


https://www.instagram.com/p/CFBOzvogg6e/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CFEr-9AANKx/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CFLRABunsy0/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CFDYvjRlzrV/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CFBDMtJDr2x/?utm_source=ig_web_copy_link


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *