నాకేం పరవాలేదు.. రెండు సార్లు COVID-19 టెస్టులు చేయించుకున్నా: Biden

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

President Trump దంపతులకు కరోనా పాజిటివ్ అని తెలియగానే శుక్రవారం రెండుసార్లు COVID-19 టెస్టులు చేయించుకున్నానని Biden అంటున్నారు. అమెరికా ఫస్ట్ లేడీకి కూడా వైరస్ పాజిటివ్ అని తెలియడంతో మాజీ వైస్ ప్రెసిడెంట్ టీం పర్యటనను క్యాన్సిల్ చేసుకుంది.

*

ఎకానమీ గురించి మా ఇద్దరి మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఈ రోజు ఉదయం నేను రెండు COVID-19 టెస్టులు చేయించుకున్నా. ఒకటి డెలావర్ లో రెండోది వైట్ హౌజ్ డాక్టర్ తో. నేను రాకముందే అంతా క్లియర్ గా ఉంచాలనుకున్నా. ఉంచగలిగా.

*

ఆ స్పీచ్ తర్వాత Joe Biden గ్రాండ్ ర్యాపిడ్స్ లోని ప్రచార కార్యక్రమానికి వెళ్లారు. ‘జన సమూహం ఎక్కువగా ఉండటంతో దానిని నాలుగు గోడల మధ్య నిర్వహించడం మంచిది కాదని డాక్టర్లు సూచించారు.

*

బిడెన్, అతని భార్య, సేన్, కమలాహ్యారిస్, ఆమె భర్త అందరూ COVID-19 టెస్టులు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది.

*

మంగళవారం ట్రంప్ తో ప్రెసిడెన్షియల్ డిబేట్ కు హాజరైన బిడెన్ కొద్ది వారాలుగా ప్రచార కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్నారు. ప్రజల నుంచి అదే స్థాయిలో స్పందన వస్తుంది.

*

ఇది కేవలం రాజకీయం కోసమే కాదు. వైరస్ ను మనమంతా సీరియస్ గా తీసుకోవాలి. ఆటోమేటిక్ గా అది దూరంగా వెళ్లిపోదు. మనమే బాధ్యతాయుతంగా దానికి దూరంగా ఉండాలి.

*

బిడెన్ మళ్లీ మళ్లీ అదే చెప్తూ వచ్చారు. మాస్క్ లు తప్పకుండా ధరించండి. పబ్లిక్ ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరిస్తే రాబోయే 100రోజుల్లో లక్ష మంది ప్రాణాలు కాపాడొచ్చని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెబుతుందని గుర్తు చేశారు.

*

దేశానికి విధేయులుగా ఉండండి. అంటే ఏదో యుద్ధం చేయాలని కాదు. మీ వంతు పనిని పూర్తి చేయమని.

*

దానికంటే ముందు Biden.. ట్వీట్ చేస్తూ Trump, FLOTUS కోలుకోవాలని కోరుకున్నాడు.

Related Tags :

Related Posts :