లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Bigg Boss 4

ఈవారం ఎలిమినేషన్‌పై సస్పెన్స్.. అంతా కన్ఫ్యూజన్..

Published

on

Bigg Boss 4 Telugu: కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్‌బాస్ సీజన్ 4’ సెప్టెంబర్ 6న ప్రారంభమైంది. ఇప్పటికే డైరెక్టర్ సూర్య కిరణ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి, టీవీ 9 దేవి నాగవల్లి ఎలిమినేట్ అయ్యారు. పోయినవారం ఎవరూ ఎలిమినేట్ కాలేదు. ఇక ఈవారం అరియానా, అభిజిత్, అఖిల్, మోనాల్ గజ్జర్, అమ్మ రాజశేఖర్, సుజాత నామినేషన్ లిస్టులో ఉన్నారు. కట్ చేస్తే ఈ సారి ఎలిమినేష‌న్ బాగా గంద‌ర‌గోళంగా మారింది.


నామినేష‌న్‌లో లేని గంగ‌వ్వ‌ను అనాBigg Boss 4 Teluguరోగ్య కార‌ణాల‌తో బ‌య‌ట‌కు పంపించిన‌ట్లు లీకువీరులు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారు. అలాగే లిస్టులో ఉన్న సుజాత ఎలిమినేట్ అయిపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అసలు ఈ వారం ఎలిమినేష‌న్ ఉంటుందా? లేదా? అన్న సందిగ్ధ‌త కూడా నెల‌కొంది.


అయితే ఓటింగ్ సంగతి పక్కన పెడితే ఒకవేళ బిగ్‌బాస్ హౌస్‌లో ఇంక పలానా కంటెస్టెంటు ఉండ‌టం అన‌వ‌స‌రం అనుకుంటే మాత్రం ఎలిమినేష‌న్ జ‌ర‌గ‌క త‌ప్ప‌దు. మరోవైపు తాజా ప్రోమోలో నాగ్ ఉగ్రరూపంలో కనిపిస్తున్నాడు. హౌస్ లో ఏం జరుగనుందో మరి కాసేపట్లో తెలిసిపోతుంది.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *