సీఎం కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుంది : బండి సంజయ్

Bandi Sanjay fire CM KCR : సీఎం కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన గురువారం (నవంబర్ 19, 2020) హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్.. ఎంఐఎంకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో కీలక పరిణామం.. బీజేపీ-జనసేన పొత్తు? తెలంగాణ పోలీసుల్ని చెప్పుచేతుల్లో పెట్టుకున్నారని..వారికి పూర్తి అధికారం ఇవ్వట్లేదన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోకు … Continue reading సీఎం కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుంది : బండి సంజయ్