Home » కాజల్ అగర్వాల్ ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్
Published
4 months agoon
By
sekharKajal Aggarwal Engagement Photos: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లును పెళ్లాడనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. తాజాగా ఆ ఫొటోలను కాజల్ సోదరి నిషా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
‘‘అక్టోబర్ 30న ముంబైలో గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంటున్నానని తెలియచేయడానికి చాలా సంతోషిస్తున్నాను. చిన్నగా జరిగే ఈ వేడుకలో సన్నిహితులు మాత్రమే హాజరవుతారు. పాండమిక్ సమయంలో మేం మా జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. దీనికి మీ అందరి ఆశీస్సులుంటాయని భావిస్తున్నాను. ఇన్నేళ్లు మీరు నాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు. నేను ఏదైతే బాగా ఇష్టపడ్డానో దాన్ని తిరిగి కంటిన్యూ చేస్తాను. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాను. మీ సహకారాన్ని అందిస్తారని భావిస్తున్నాను..’’ అని ట్వీట్ చేసింది కాజల్.