The bull lifts car with angry

కారును పైకెత్తి కిందపడేసిన ఎద్దు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బీహార్ లోని హాజీపూర్ లో ఓ బుల్ కు కోపం వచ్చింది. రోడ్డుపై నిలిచి ఉన్న కారును అమాంతంగా పైకి ఎత్తేసింది.

బీహార్ లోని హాజీపూర్ లో ఓ బుల్ కు కోపం వచ్చింది. నడి రోడ్డుపై తన ప్రతాపం చూపించింది. రోడ్డుపై నిలిచి ఉన్న కారును అమాంతంగా పైకి ఎత్తేసింది. బరువుగా ఉండే కారును పలుమార్లు కొమ్ములతో పైకి లేపుతూ కిందకు పడేసింది. ఆ పొగరు బోతు ఎద్దును అక్కడి నుంచి పంపేందుకు కొందరు చేసిన ప్రయత్నం ఫలించ లేదు. 

కోపంతో చిందులేస్తున్న ఎద్దు కొద్ది సేపటికి శాంతించింది. ఆ తర్వాత తన దారిన తాను వెళ్లిపోయింది. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
 

Related Posts