Investment : తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోలాజికల్‌ ఈ జీనోమ్‌ వ్యాలీలో పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో జరిగిన భేటీలో సంస్థ ప్రతినిధులు విస్తరణ ప్రణాళికలు ప్రకటించారు. జీనోమ్‌ వ్యాలీలోని తమ ప్లాంట్‌లో 1800 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు కంపెనీ ప్రతిధులు మంత్రి కేటీఆర్‌కు వివరించారు.

Investment : తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

Invest

invest heavily : తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోలాజికల్‌ ఈ జీనోమ్‌ వ్యాలీలో పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో జరిగిన భేటీలో సంస్థ ప్రతినిధులు విస్తరణ ప్రణాళికలు ప్రకటించారు. జీనోమ్‌ వ్యాలీలోని తమ ప్లాంట్‌లో రూ.1800 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు కంపెనీ ప్రతిధులు మంత్రి కేటీఆర్‌కు వివరించారు.

దీంతో 2500మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. జాన్సన్‌ అండ్‌ జాన్సనన్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌, ఎంఆర్‌ వ్యాక్సిన్‌, పీసీవీ వ్యాక్సిన్‌. టైఫాయిడ్‌ వ్యాక్సిన్‌, కోవిడ్ వ్యాక్సిన్‌, టెటానస్‌ టారక్సైడ్‌ ఆంపౌల్స్‌, బయోలాజికల్‌ ఏపీఐలు, ఫార్ములేషన్‌ తయారీపై దృష్టిపెట్టినట్టు మంత్రి తెలిపారు.

CoCa Cola Investment: తెలంగాణలో కోకాకోలా మరో రూ.600 కోట్ల పెట్టుబడి: ప్రభుత్వంతో మూడు ఒప్పందాలు

హైదరాబాద్‌కు ఇప్పటికే ప్రపంచ వ్యాక్సిన్ల రాజధానిగా పేరు గావించింది. బయోలాజికల్‌ విస్తరణతో దీనికి మరింత బలం చేకూరుతుందని కేటీఆర్‌ తెలిపారు.