Apple India Store : మరి కొద్దిగంటల్లో ఆపిల్ స్టోర్‌లో సేల్.. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, వాచ్ 8 సిరీస్‌లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

Apple India Store : ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ (Apple) ప్రవేశపెట్టిన ఐఫోన్ల మోడళ్లపై అతి కొద్దిగంటల్లోనే భారీ సేల్ ప్రారంభం కానుంది. ప్రత్యేకించి ఆపిల్ ఇండియా స్టోర్ (Apple India Store)లో ఐఫోన్లపై ప్రత్యేకమైన డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి.

Apple India Store : మరి కొద్దిగంటల్లో ఆపిల్ స్టోర్‌లో సేల్.. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, వాచ్ 8 సిరీస్‌లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

Apple India Store iPhone 14, iPhone 14 Pro, Watch 8 to go on sale on Apple India store, discount of Rs 6,000 for some buyers

Apple India Store : ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ (Apple) ప్రవేశపెట్టిన ఐఫోన్ల మోడళ్లపై అతి కొద్దిగంటల్లోనే భారీ సేల్ ప్రారంభం కానుంది. ప్రత్యేకించి ఆపిల్ ఇండియా స్టోర్ (Apple India Store)లో ఐఫోన్లపై ప్రత్యేకమైన డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఇటీవలే ఆపిల్ లాంచ్ చేసిన iPhone 14, iPhone Pro మోడళ్లపై ఎట్టకేలకు సెప్టెంబర్ 16న సేల్ ప్రారంభం కానుంది.

ఈ డివైజ్‌లపై ఇటీవలే ఆపిల్ iphones ప్రీ-ఆర్డర్‌లను ప్రారంభించింది. శుక్రవారం (సెప్టెంబర్ 16)న సేల్ నిర్వహించనుంది. కొత్త ఐఫోన్‌లతో పాటు Apple Watch Series 8, Apple Watch SE కూడా అదే రోజున Apple, తమ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 14 సిరీస్ ధర రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది. ఏయే ఐఫోన్లపై ఆపిల్ ఎంతవరకు డిస్కౌంట్ అందించనుందో ఓసారి లుక్కేయండి.

Apple India Store iPhone 14, iPhone 14 Pro, Watch 8 to go on sale on Apple India store, discount of Rs 6,000 for some buyers

Apple India Store iPhone 14, iPhone 14 Pro, Watch 8 to go on sale on Apple India store

ఐఫోన్ 14 (iPhone 14) :
ఆపిల్ ఐఫోన్ 14 (Apple iPhone)ను ఆపిల్ ఇటీవలే ప్రకటించింది. ఈ కొత్త డివైజ్ అయినప్పటికీ, iPhone 13తో పోలిస్తే పెద్ద తేడా ఏమీ లేదు. Apple ఈ మోడల్‌లో మాత్రం చిన్నపాటి మార్పులు మాత్రమే చేసింది. అందుకే పాత ధరతోనే ఆపిల్ లాంచ్ చేసింది. ఐఫోన్ 14 (iPhone 14 Price) 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.79,900గా ఉంది. సెప్టెంబర్ 23న ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billon Days Sale) సమయంలో రూ. 49,990 కన్నా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 13 (iPhone 13)ని కొనుగోలు చేయడమే మంచిది. ఇందులో 6.1-అంగుళాల డిస్‌ప్లే, 12-MP డ్యూయల్-కెమెరా సిస్టమ్, Apple A15 బయోనిక్ చిప్‌సెట్, ఐఫోన్ 14 మాదిరిగానే శాటిలైట్ ద్వారా అత్యవసర SOS ఫీచర్‌కు సపోర్టు చేస్తుంది.

Apple India Store iPhone 14, iPhone 14 Pro, Watch 8 to go on sale on Apple India store, discount of Rs 6,000 for some buyers

Apple India Store iPhone 14, iPhone 14 Pro, Watch 8 to go on sale on Apple India store

iPhone 14 Pro, iPhone 14 Pro Max సేల్ :
ఆపిల్ iPhone 14 Pro, Pro Max పాత వెర్షన్ కన్నా కొద్దిపాటి మార్పులే చేసింది. ఐఫోన్ 13 ప్రో (iPhone 13 Models) మోడల్స్‌లో కనిపించే 12MP కెమెరాలకు ఆపిల్ వెనుక కెమెరాను 48MP అప్‌గ్రేడ్ చేసింది. Apple Pro మోడల్‌లు Apple కొత్త A16 బయోనిక్ చిప్‌సెట్‌ని అందిస్తున్నాయి. హై-ఎండ్ మోడల్‌లు అధిక-రిఫ్రెష్ ప్యానెల్‌తో పాటు LTPO టెక్‌కి కూడా సపోర్టును అందిస్తున్నాయి.

ఈ డివైజ్ కంటెంట్‌పై డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్‌ను 120Hz నుంచి 1Hz మధ్య ఆటోమాటిక్‌గా పనిచేస్తుంది. తద్వారా కొంత బ్యాటరీని సేవ్ చేస్తుంది. క్రాష్ డిటెక్షన్, శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ SOS, డైనమిక్ ఐలాండ్ ఫీచర్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. Pro మోడల్స్‌లో మీరు iPhone 14, Plus వేరియంట్‌లలో కొత్త పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌ను కూడా కలిగి ఉన్నాయి. ధర విషయానికొస్తే.. iPhone 14 Pro ప్రారంభ ధర రూ. 1,29,900, iPhone 14 Pro Max ధర రూ. 1,39,900గా ఉండనుంది.

Apple India Store iPhone 14, iPhone 14 Pro, Watch 8 to go on sale on Apple India store, discount of Rs 6,000 for some buyers

Apple India Store iPhone 14, iPhone 14 Pro, Watch 8 to go on sale on Apple India store

ఆపిల్ వాచ్ 8 సిరీస్, ఆపిల్ వాచ్ SE ఆఫర్లు :
Apple వాచ్ సిరీస్ 8 అనేది (temperature fall detection), స్లీప్ ట్రాకింగ్, ECG మానిటరింగ్, irregular heartbeat notification, blood oxygen sensors, Crash detection కార్ క్రాష్‌ వంటి ఫీచర్లతో Apple లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్‌వాచ్ అందిస్తోంది. బడ్జెట్ యూజర్ల కోసం ఆపిల్ సరసమైన వాచ్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఆపిల్ వాచ్ సిరీస్ 8 (Apple Watch Series 8) ధర రూ. 45,900 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఆపిల్ వాచ్ SE రూ. 29,900కి సేల్ ప్రారంభం కానుంది.

iPhone 14 సిరీస్, Apple Watch సేల్.. ఆఫర్లు ఇవే :
Apple స్టోర్ ఆన్‌లైన్‌లో యూజర్లు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 6వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ బ్యాంక్ కార్డ్ ఆఫర్ రూ. 54,900 కన్నా ఎక్కువ ధర డివైజ్‌లపై మాత్రమే వర్తిస్తుంది. EMI ఆప్షన్లు కూడా ఉంటాయి. ఈ డివైజ్‌లపై డిస్కౌంట్లను కోరే వ్యక్తులు Amazon, Flipkart, Apple India ఆన్‌లైన్ స్టోర్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.

Read Also : Best 5G Phones 2022 : రూ. 25వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌‌ఫోన్లు ఇవే.. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనుక్కోవచ్చు!