CBDT : డబ్బులు రీఫండ్.. ట్యాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్

ట్యాక్స్ పేయర్స్ కు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1 - అక్టోబర్ 25 మధ్య ట్యాక్స్ పేయర్స్ చెల్లించిన డబ్బును రీఫండ్ చేసినట్లు తెలిపింది.

CBDT : డబ్బులు రీఫండ్.. ట్యాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్

Cbdt

CBDT : ట్యాక్స్ పేయర్స్ కు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1 – అక్టోబర్ 25 మధ్య ట్యాక్స్ పేయర్స్ చెల్లించిన డబ్బును రీఫండ్ చేసినట్లు తెలిపింది. దాదాపు రూ.1,02,952 కోట్లను 77.92 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు రీఫండ్ చేసినట్లు వెల్లడించింది. 76,21,956 కేసుల్లో రూ.27,965 కోట్లను.. 1,70,424 కార్పొరేట్ ట్యాక్స్ కేసుల్లో రూ.74వేల 987 కోట్లను రీఫండ్ చేసినట్లు తెలిపింది.

Pan Number : పాన్ నెంబర్ ఇతరుల చేతుల్లోకి వెళ్లిందా…అయితే జాగ్రత్త..

2022 ఆర్థిక సంవత్సరంలో 43.6 లక్షల కేసుల్లో రూ.18వేల 879 కోట్లు(ఇన్ కమ్ ట్యాక్స్) రీఫండ్ చేసింది. ఇక కార్పొరేట్ ట్యాక్స్ రీఫండ్స్ విషయానికి వస్తే 1.55 లక్షల మంది పన్నుచెల్లింపు దారులకు రూ.55వేల 285 కోట్లు రీఫండ్ చేసింది. ఓవరాల్ గా 17.45లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు రూ.1,350.4 కోట్లు రీఫండ్ చేసింది.

Sitting : ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారా..! గుండెజబ్బులు వచ్చే ఛాన్స్ అధికమే?

కరోనావైరస్ మహమ్మారి ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఐటీఆర్ ఫైల్ చేసే తేదీని ప్రభుత్వం పొడిగించింది.