వాహనదారులకు గుడ్ న్యూస్ : దిగుతున్న పెట్రో ధరలు

  • Published By: madhu ,Published On : October 24, 2019 / 03:14 AM IST
వాహనదారులకు గుడ్ న్యూస్ : దిగుతున్న పెట్రో ధరలు

ఇంధన ధరలు తగ్గుతున్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్‌‌లో ముడి చమురులు తగ్గడమే కారణమని నిపుణులు వెల్లడిస్తున్నారు. డీజిల్ ధరలు కూడా క్రమేపీ తగ్గుతున్నాయి. దీంతో కొంత వాహనదారులకు ఊరట లభిస్తోంది. 2019, అక్టోబర్ 24వ తేదీ గురువారం పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధర 6 పైసలు తగ్గింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 77.81గా ఉంది. డీజిల్ ధ రూ. 72.03గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 5 పైసలు తగ్గి రూ. 73.17గా ఉంది. డీజిల్ ధర 5 పైసలు తగ్గి..రూ. 66.06గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 78.78, డీజిల్ ధర రూ. 69.24గా ఉంది. ఏపీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెట్రోల్ ధర 5 పైసలు తగ్గడంతో రూ. 77.42గా ఉంది. అలాగే డీజిల్ ధర 5 పైసలు తగ్గి..రూ. 71.33గా ఉంది. 

నగరం పెట్రోల్ డీజిల్
న్యూ ఢిల్లీ రూ. 73.17 రూ. 66.06
కోల్ కతా రూ. 75.82 రూ. 68.42
ముంబై రూ. 78.78 రూ. 69.24
చెన్నై రూ. 75.99 రూ. 69.77
హైదరాబాద్ రూ. 77.81 రూ. 72.03
అనంతపురం రూ. 78.13 రూ. 71.99
చిత్తూరు రూ. 77.69 రూ. 71.56
కడప రూ. 78.08 రూ. 71.90
ఈస్ట్ గోదావరి రూ. 76.98 రూ. 70.91
విశాఖపట్టణం రూ. 76.49 రూ. 70.43