India Gold : బ్రేక్‌‌లు లేకుండా బంగారం పరుగులు.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ గోల్డ్ పై పడింది. ధరలు అమాంతం పెరిగిపోతుండడంతో బంగారం కొనుక్కోవాల్సిన వారు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. బ్రేకలు లేకుండా పరుగులు పెడుతోంది...

India Gold : బ్రేక్‌‌లు లేకుండా బంగారం పరుగులు.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

Gold Rate

Gold Price In India : రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ గోల్డ్ పై పడింది. ధరలు అమాంతం పెరిగిపోతుండడంతో బంగారం కొనుక్కోవాల్సిన వారు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. బ్రేకలు లేకుండా పరుగులు పెడుతోంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ బంగారం ధర రూ. 48 వేల 400 ఉండగా.. 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 52 వేల 800కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ బంగారం ధర 48 వేల 400 ఉండగా, 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 52 వేల 800గా ఉంది.

Read More : Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధరలు.. కారణం ఇదే!

నగరాల్లోని ధరలు

చెన్నై రూ. 49 వేల 700 (22 క్యారెట్).. రూ. 54 వేల 220 (24 క్యారెట్)
ముంబై రూ. 48 వేల 400 (22 క్యారెట్).. రూ. 52 వేల 800 (24 క్యారెట్)
ఢిల్లీ రూ. 48 వేల 400 (22 క్యారెట్).. రూ. 52 వేల 800 (24 క్యారెట్)
కోల్ కతా రూ. 48 వేల 400 (22 క్యారెట్).. రూ. 52 వేల 800 (24 క్యారెట్)
బెంగళూరు రూ. 48 వేల 400 (22 క్యారెట్).. రూ. 52 వేల 800 (24 క్యారెట్)

Read More : Gold Prices Rise: బంగారం ధరకు రెక్కలు: ఒక్కరోజులో రూ.1200 పైకి

హైదరాబాద్ రూ. 48 వేల 400 (22 క్యారెట్).. రూ. 52 వేల 800 (24 క్యారెట్)
కేరళ రూ. 48 వేల 400 (22 క్యారెట్).. రూ. 52 వేల 800 (24 క్యారెట్)
పూణె రూ. 48 వేల 450 (22 క్యారెట్).. రూ. 52 వేల 850 (24 క్యారెట్)
వడోదర రూ. 48 వేల 500 (22 క్యారెట్).. రూ. 52 వేల 900 (24 క్యారెట్)
అహ్మాదాబాద్ రూ. 48 వేల 480 (22 క్యారెట్).. రూ. 52 వేల 880 (24 క్యారెట్)

Read More : Gold And Diamonds : అనధికారికంగా తరలిస్తున్న బంగారం, వజ్రాలు పట్టివేత

జైపూర్ రూ. 48 వేల 550 (22 క్యారెట్).. రూ. 52 వేల 950 (24 క్యారెట్)
లక్నో రూ. రూ. 48 వేల 550 (22 క్యారెట్).. రూ. 52 వేల 950 (24 క్యారెట్)
కోయంబత్తూరు రూ. రూ. 49 వేల 700 (22 క్యారెట్).. రూ. 54 వేల 220 (24 క్యారెట్)
మధురై రూ. రూ. 49 వేల 700 (22 క్యారెట్).. రూ. 54 వేల 220 (24 క్యారెట్)

Read More : Gold Mining Blast : బంగారం గని సమీపంలో పేలుళ్లు 59 మంది మృతి 100 మందికి గాయాలు

విజయవాడ రూ. రూ. 48 వేల 400 (22 క్యారెట్).. రూ. 52 వేల 800 (24 క్యారెట్)
పాట్నా రూ. రూ. 48 వేల 450 (22 క్యారెట్).. రూ. 52 వేల 850 (24 క్యారెట్)
విశాఖపట్టణం రూ. రూ. 48 వేల 400 (22 క్యారెట్).. రూ. 52 వేల 800 (24 క్యారెట్)