Educational Institutions : తెలంగాణలో సోమవారం నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం..!

కరోనా కేసులు పెరగడంతో ప్రభుత్వం ఈనెల 8 నుంచి విద్యాసంస్థలను మూసివేసింది. అప్పటినుంచి జనవరి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. కేసుల పెరుగుదల ఆగకపోవడంతో సెలవులు 30 వరకు పొడిగించారు.

పీఆర్సీ వ్యవహారంలో ఉద్యోగుల డిమాండ్లపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందా?

×