OnePlus 10T First Sale : వన్‌ప్లస్ 10T స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌లో ఇప్పుడే కొనేసుకోండి.. డోంట్ మిస్!

OnePlus 10T First Sale : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి OnePlus 10T స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ (OnePlus 10T First Sale) మొదలైంది. భారత మార్కెట్లో ఈరోజు (ఆగస్టు 16) మంగళవారం  OnePlus 10T (16GB) వేరియంట్ అందుబాటులోకి వచ్చేసింది.

OnePlus 10T First Sale : వన్‌ప్లస్ 10T స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌లో ఇప్పుడే కొనేసుకోండి.. డోంట్ మిస్!

OnePlus 10T First Sale OnePlus 10T 16GB first sale in India today Price, specs and all other details

OnePlus 10T First Sale : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి OnePlus 10T స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ (OnePlus 10T First Sale) మొదలైంది. భారత మార్కెట్లో ఈరోజు (ఆగస్టు 16) మంగళవారం  OnePlus 10T (16GB) వేరియంట్ అందుబాటులోకి వచ్చేసింది. వన్‌ప్లస్ అందించే స్మార్ట్‌ఫోన్‌లో అత్యధిక ర్యామ్ ఇదే. అంతేకాదు.. OnePlus 10T 8GB, 12GB వేరియంట్‌లతో సహా తక్కువ RAM వేరియంట్‌లలో కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ Qualcomm Snapdragon 8+ Gen 1 చిప్‌సెట్, 16 GB LPDDR5 RAM, 150W SUPERVOOC టెక్నాలజీతో పాటు 50-MP కెమెరా సెటప్‌తో వస్తుంది. OnePlus 10T iQOO 9T మాదిరిగా ఫీచర్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి.

OnePlus 10T అమెజాన్‌లో ధర రూ. 49,999 వద్ద అందుబాటులో ఉంది. మీకు ICICI బ్యాంక్, SBI కార్డ్ ఉంటే ధర దాదాపు రూ. 5000 డిస్కౌంట్ పొందవచ్చు. ICICI బ్యాంక్ డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లపై EMI లావాదేవీల ద్వారా కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ రూ. 5000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. ICICI బ్యాంక్ కార్డ్‌లతో పాటు, SBI కార్డ్‌లపై కూడా ఆఫర్ వ్యాలిడిటీ అందిస్తుంది. అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో SBI బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు, EMI లావాదేవీలపై కూడా కంపెనీ రూ.5,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, అదనంగా కొనుగోలుదారులు ఆండ్రాయిడ్, iOS డివైజ్‌ల్లో OnePlus.in, OnePlus యాప్ స్టోర్, Amazon.inలలో రూ. 3000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు.

OnePlus 10T First Sale OnePlus 10T 16GB first sale in India today Price, specs and all other details

OnePlus 10T First Sale OnePlus 10T 16GB first sale in India today Price, specs

OnePlus 10T: Specifications

OnePlus 10T LTPO టెక్నాలజీకి సపోర్టుతో 6.7-అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డివైజ్ ప్రొటెక్షన్ కోసం.. OnePlus 10T కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో వస్తుంది. ఇక Display 120Hz, HDR10+ సపోర్టుతో వస్తుంది. ముందు భాగంలో, సెల్ఫీ కెమెరాకు డిస్‌ప్లే పంచ్-హోల్ కటౌట్ కూడా ఉంది. OnePlus 10T స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఈ డివైజ్ 3D కూలింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డివైజ్ హుడ్ కింద OnePlus 10T రిటైల్ బాక్స్‌లో 160W ఫాస్ట్ ఛార్జర్‌కు సపోర్టు చేస్తుంది.

4,800mAh బ్యాటరీతో వచ్చిన ఈ వన్‌ప్లస్ 10T ఫోన్ బ్యాటరీ కేవలం19 నిమిషాల్లో (0% నుంచి 100%) ఫుల్ అవుతుందని కంపెనీ పేర్కొంది. డాల్బీ అట్మాస్, నాయిస్ క్యాన్సిలేషన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా విభాగంలో.. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఆకర్షణీయంగా ఉంది. ఇందులో OIS సపోర్టుతో 50-MP సోనీ IMX769 సెన్సార్ ఉంటుంది. 8-MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2-MP మాక్రో కెమెరాతో వచ్చింది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలను తీసేందుకు 16-MP కెమెరా కూడా అందిస్తోంది.

Read Also : OnePlus 10T First Sale : వన్‌ప్లస్ 10T ఫస్ట్ సేల్.. ఈ స్మార్ట్ ఫోన్‌పై భారీ డీల్స్.. త్వరపడండి!