Reliance Jio : జియో యూజర్లకు అలర్ట్.. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఇదిగో.. చెక్ చేశారా? ఓటీటీతో పాటు రోజుకు డేటా ఎంతంటే?

Reliance Jio : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు అలర్ట్. గత ఆగస్టులో జియో తమ కస్టమర్‌ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ (Jio New Prepaid Plan)ను ప్రవేశపెట్టింది.

Reliance Jio : జియో యూజర్లకు అలర్ట్.. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఇదిగో.. చెక్ చేశారా? ఓటీటీతో పాటు రోజుకు డేటా ఎంతంటే?

Reliance Jio slashes price of Rs 750 prepaid plan, here is what the plan offers now

Reliance Jio : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు అలర్ట్. గత ఆగస్టులో జియో తమ కస్టమర్‌ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ (Jio New Prepaid Plan)ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త జియో ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, OTT సబ్‌స్క్రిప్షన్‌లు (OTT Subscription), 2GB రోజువారీ డేటాను 90 రోజుల వ్యాలిడిటీతో పొందవచ్చు. జియో ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 750 ప్రవేశపెట్టగా.. ఈ ప్లాన్ టాప్ ట్రెండింగ్ రీఛార్జ్ ప్యాక్‌లలో ఒకటిగా నిలిచింది. అయితే, జియో ఇప్పుడే ఈ ప్లాన్‌ను సవరించింది.

రూ. 749కి అదే బెనిఫిట్స్‌తో అందిస్తోంది. టెలికాం ఆపరేటర్ రూ. 750 ప్లాన్ అన్ని బెనిఫిట్స్ అలానే ఆఫర్ చేస్తోంది. కేవలం రూ. 750 ప్లాన్‌ ధరను జియో రూ. 1కి తగ్గించి అదనంగా 100MB డేటాను అందిస్తోంది. ఇప్పుడు, రూ. 749తో జియో యూజర్లు అదనపు డేటాను పొందలేరని గమనించాలి. Jio అప్‌డేట్ ప్రీపెయిడ్ ప్లాన్‌ ధర రూ. 749పై ఎలాంటి బెనిఫిట్స్ అందిస్తుందో ఓసారి లుక్కేయండి.

Reliance Jio slashes price of Rs 750 prepaid plan, here is what the plan offers now

Reliance Jio slashes price of Rs 750 prepaid plan, here is what the plan offers now

Jio రూ. 749 ప్లాన్ బెనిఫిట్స్ ఇవే :
Reliance Jio ద్వారా రూ. 749 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల ప్యాక్ వాలిడిటీతో వస్తుంది. మొత్తం రూ. 180GB డేటాతో పొందవచ్చు. ఈ ప్లాన్‌లో 2GB రోజువారీ హై-స్పీడ్ డేటా లిమిట్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMS, JioTV, JioCinema, Jio సెక్యూరిటీ, మరిన్నింటితో సహా అన్ని Jio యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తోంది. జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పరిశీలిస్తే.. టెలికాం కంపెనీ 800 లోపు 3 ప్రీపెయిడ్ ప్లాన్‌లను 2GB రోజువారీ డేటాతో పాటు 30 రోజుల కంటే ఎక్కువ వ్యాలిడిటీతో అందిస్తుంది.

Reliance Jio slashes price of Rs 750 prepaid plan, here is what the plan offers now

Reliance Jio slashes price of Rs 750 prepaid plan, here is what the plan offers now

ఈ ప్లాన్‌ల ధర రూ. 533, రూ. 719, రూ. 749, రూ. 533 ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. కాలింగ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. రూ. 719 విలువైన రెండో ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. రూ. 749 90 రోజుల వ్యాలిడిటీతో 2GB రోజువారీ డేటాను పొందవచ్చు.

కేవలం రూ. 30 చెల్లించడం ద్వారా కస్టమర్‌లు 7 రోజుల యాడ్ ప్యాక్ వ్యాలిడిటీని రూ. 749తోనే పొందవచ్చు. మీరు ఈ రెండు ప్లాన్‌లను పోల్చి చూస్తే.. రెండవది (రూ. 749 విలువైన ప్లాన్) చాలా బెనిఫిట్స్ పొందవచ్చు. అంతేకాదు ఎక్కువ డేటాను కూడా పొందవచ్చు.

Read Also : Reliance Jio New Plans : రిలయన్స్ జియో కొత్త ప్లాన్లు ఇవే.. ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు.. రోజుకు డేటా ఎంతంటే?