Crime
ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ జాం : కదులుతున్న కారులో మంటలు.. దగ్ధం
ఫ్లై ఓవర్ పై ఓ కారు వేగంగా దూసుకెళ్తోంది. ఇంతలో కారులో నుంచి దట్టమైన పొగ వ్యాపించింది. అంతలోనే మంటలు చెలరేగాయి. కారు కదులుతుండగానే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి.
Home » ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ జాం : కదులుతున్న కారులో మంటలు.. దగ్ధం
ఫ్లై ఓవర్ పై ఓ కారు వేగంగా దూసుకెళ్తోంది. ఇంతలో కారులో నుంచి దట్టమైన పొగ వ్యాపించింది. అంతలోనే మంటలు చెలరేగాయి. కారు కదులుతుండగానే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి.
Published
2 years agoon
By
sreehariఫ్లై ఓవర్ పై ఓ కారు వేగంగా దూసుకెళ్తోంది. ఇంతలో కారులో నుంచి దట్టమైన పొగ వ్యాపించింది. అంతలోనే మంటలు చెలరేగాయి. కారు కదులుతుండగానే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి.
ఫ్లై ఓవర్ పై ఓ కారు వేగంగా దూసుకెళ్తోంది. ఇంతలో కారులో నుంచి దట్టమైన పొగ వ్యాపించింది. కారు కదులుతుండగానే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ ఘటన సూరత్ లోని సర్దార్ బ్రిడ్జ్ పై జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఎంతమంది ఉన్నారు? ప్రాణాలతో ఉన్నారా? అనేది ఎలాంటి సమాచారం లేదు. కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలు కూడా తెలియాల్సి ఉంది.
మంటల్లో కారు దగ్ధమైపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కారు ప్రమాదం కారణంగా ఫ్లైఓవర్ పై వాహనాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ జాం కావడంతో పోలీసులు క్లియర్ చేస్తున్నారు.