పునాది వేసిన ఎన్ని రోజుల్లో రామాలయం పూర్తవుతుంది?

అయోధ్యలో నిర్మించబోయే రామాలయానికి భూమి పూజల సన్నాహాలు పూర్తయ్యాయి. రామ్ జన్మభూమి శంకుస్థాపన కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సహా 150 మందికి పైగా ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సమయంలో 40కేజీల వెండి

లక్షల జీతం వదులుకుని.. సివిల్స్ ర్యాంకు కొట్టిన పోలీస్ కూతురు

సివిల్ సర్వీస్ పరీక్షల్లో దేశ రాజధాని ఢిల్లీకి చెందిన విశాఖ యాదవ్ ఆరో ర్యాంకు సాధించారు. విశాఖ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. బెంగళూరులోని ఒక మల్టీ నేషనల్ కంపెనీలో రెండున్నరేళ్లు పనిచేసిన తరువాత, సివిల్

వైసీపీ సర్కారుకు బిగ్ షాక్…3 రాజధానులపై హైకోర్టు “స్టే”

3 రాజధానులపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై గవర్నర్ ఇచ్చిన గెజిట్‌పై మంగళవారం స్టేటస్ కో విధిస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.తదుపరి విచారణను ఆగస్టు

H-1B వీసాలపై ట్రంప్ సంచలన నిర్ణయం.. భారతీయ ఐటీ నిపుణులకు దెబ్బ!

అమెరికాలో నిరుద్యోగానికి అడ్డుకట్ట వేసే పనిలో పడ్డారు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కరోనా సంక్షోభంతో అమెరికాలో నిరుద్యోగానికి దారితీసింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకించి హెచ్-1బీ వంటి వలసదారుల వీసాల

కరోనావైరస్ అధికారిక డేటా కంటే ఆరు రెట్లు ఎక్కువ.. ఇటలీ సర్వే

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. కరోనా ప్రారంభంలో ఇటలీ కరోనా కేసులతో తీవ్రంగా దెబ్బతిన్నది. కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదవుతూనే ఉన్నాయి. కరోనా అధికారిక లెక్కల్లో అసలైన గణాంకాలకు సరిపోలడం

గూగుల్ Pixel 4a స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లే స్పెషల్ ఎట్రాక్షన్..!

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నుంచి కొత్త ఫిక్సల్ 4a స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. సరికొత్త ఆకర్షణీయమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. గతంలో ఈ ఫోన్ గురించి చాలా వరకు లీక్‌లు

వారంలో తగినంత వ్యాయామం ఇలా చేయండి.. అకాల మరణ ముప్పును తగ్గించుకోవచ్చు!

వ్యాయామం.. మంచి ఆరోగ్యానికి చక్కని మార్గం.. ప్రతిరోజు వ్యాయామం చేస్తున్నవారిలో అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉంటాయని ఇప్పటికే పలు అధ్యయనాలు సూచించాయి. ఆరోగ్య పరంగా ప్రయోజనాలు పొందాలంటే తప్పనిసరిగా వ్యాయామాన్ని ఒక దినచర్యగా

ఏపీ బాటలోనే తమిళనాడు వెళ్తోందా? అప్పటి సీఎం MGR రాజధాని ప్రణాళిక ఇదేనా?

రాష్ట్ర రాజధానుల విషయంలో ఆంధ్రప్రదేశ్ బాటలోనే తమిళనాడు వెళ్తోందా? చూస్తుంటే.. అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. మూడు రాజధానుల నినాదంతో ముందుకు వెళ్తోన్న ఆంధ్రప్రదేశ్ తరహాలోనే ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా రాజధాని మార్పుపై ప్రణాళికలు

కోవిడ్ సోకిన తల్లులు.. పుట్టిన బిడ్డకు పాలివ్వడం మానొద్దు : WHO

కరోనా సోకిన తల్లులు తమకు పుట్టిన పిల్లలకు పాలు ఇవ్వడం మానొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో పిల్లలను పెంచడం అనేది తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. ఇలాంటి

పేదలకే ప్రభుత్వాసుపత్రి : కరోనా సోకగానే ప్రైవేట్ హాస్పిటల్స్ కి పరుగెడుతున్న మంత్రులు

దేశవ్యాప్తంగా ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే లక్షల మంది ప్రజలు వైరస్ సోకగానే ప్రభుత్వాసుపత్రులకు వెళుతుంటే…వైరస్ సోకిన మంత్రులు,ఎమ్మెల్యేలు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్తున్నారు.

Trending