ప్రతి భారతీయుడికి హెల్త్ కార్డు.. అసలు హెల్త్ కార్డు అంటే ఏమిటి? ప్రయోజనాలు ఏంటి?

ఊహించినట్టుగానే దేశ స్వాతంత్ర్య దినోత్సవాన ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. ఎర్రకోట వేదికగా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌(ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రధాని ప్రారంభించారు. దీని

వ్యవస్థలు ప్రజాస్వామ్యం ప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యం, స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం జగన్

ప్రతి పౌరుడు దేశభక్తి పెంచుకోవాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్ పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయజెండాను ఎగురవేశారు. ఆ

చైనా వస్తువులను నిషేధిద్దాం, ఇకపై ప్రపంచానికి భారత్ నుండే ఉత్పత్తులు, ప్రధాని పిలుపు

ఆత్మనిర్భర్ కలను భారత్ సాకారం చేసుకుంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ ఎర్రకోటలో 74వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకం ఎగురవేసిన మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో

ప్రతి భారతీయుడికి హెల్త్ కార్డు, స్వాతంత్ర్య దినోత్సవాన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభించిన ప్రధాని మోడీ

ఆసేతు హిమాచలం త్రివర్ణశోభితంగా మారింది. యావత్ భారతావని 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకల సందడి కనిపిస్తోంది. కాగా, కరోనా నేపథ్యంలో తొలిసారిగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధించాలి, స్వాతంత్ర్య వేడుకల్లో ప్రధాని మోడీ, ఏడోసారి ఎర్రకోటపై జాతీయజెండా ఆవిష్కరణ

ఆసేతు హిమాచలం త్రివర్ణశోభితంగా మారింది. యావత్ భారతావని 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా పంద్రాగస్టు సందడి కనిపిస్తోంది. కరోనా నేపథ్యంలో ఎలాంటి హంగూ ఆర్బాటాలు లేకుండా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో

ఎర్రకోట శానిటైజ్..సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ..పంద్రాగస్టు వేడుకలు

కరోనా ఎఫెక్ట్ పంద్రాగస్టు వేడుకలపై పడింది. ఎర్రకోట నుంచి జరిగే కార్యక్రమాలను తగ్గించారు. విద్యార్థులను అనుమితించలేదు. పరేడ్ నిర్వహించడం లేదు. కొద్ది మంది అతిథులను మాత్రమే అనుమతించారు. సీటింగ్ సిస్టంలో భారీ మార్పులు చేశారు.

74th Independence Day 2020 : అంతర్జాతీయ వేదికపై జాతీయ జెండా ఎగరేసిన తొలి వనిత ‘భికాజి’

74వ ఇండిపెండెన్స్‌ డే కు భారత్ సిద్ధమైంది. రేపటి పంద్రాగస్టు వేడుకలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికపై తొలిసారి ‘భారత స్వాతంత్య్ర పతాకా’న్ని ఎగురవేసి చరిత్ర సృష్టించిన “భికాజి

భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు

భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో పోరాటం చేశారు. తమ పోరాట పటిమను, తెగువను చూపించారు. భారత స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు. ప్రాణత్యాగం చేశారు. ఎందరో మహానుభావులు.. వాళ్లు ప్రాణత్యాగం చేసి భారతదేశానికి

‘బాజీరౌత్’ : మనకు తెలియని 12 ఏళ్ల స్వాతంత్ర్యసమరయోధుడు

ఆగస్టు 15. ఈ రోజు భరతమాత దాస్య శృంఖలాలు తెంచుకుని స్వేచ్ఛా వాయులు పీల్చుకున్న శుభదినం. స్వాతంత్ర్యం సిద్ధించి దశాబ్దాలుగడిచినా ఆగస్టు 15 దేశ పండుగ వచ్చిందంటే ప్రతి భారతీయుడి మదిలో ఆనాటి స్వాతంత్ర్య

ఎర్రకోట వేదికగా నెహ్రూ రికార్డు బద్దలు కొట్టిన మోడీ.. ఈ సారి ఏం చేస్తారో మరి

ఎందరో త్యాగమూర్తుల పోరాట ఫలితంగా భారత ప్రజలు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో కొత్త తరం ముందుకొచ్చింది. భారత ఉపఖండంలో స్వాతంత్ర్యం కోసం జరిగిన అనేక ఉద్యమాలన్నింటిని కలిపి భారత స్వాతంత్య్రోద్యమంగా చెబుతారు. అనేక