Delhi records 15 year low in temperature : దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గురవారం డిసెంబర్ 31నాడు, 1.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత...
weakend burevi cyclone,rains in south costal, rayalaseema : మన్నార్ గల్ఫ్‌లో కొనసాగుతున్న బురేవి తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా మారి తమిళనాడులోని పంబన్‌కు పశ్చిమ నైరుతి దిశలో కొనసాగుతోంది....
lowest temperature recorded in new delhi : దేశ రాజధానిని చలిపులి వణికిస్తోంది. నవంబర్ నెలలో గత 71 ఏళ్ళ లో ఎన్నడూ నమోదు కాని అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈనెలలో ఢిల్లీలో సరాసరి కనిష్ఠ...
severe nivar cyclone : నివార్ తుఫాన్ గండం ముంచుకొస్తోంది. అతి తీవ్ర తుఫాన్‌గా మారి తీరం వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. కడలూరుకు 180 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 190 కిలోమీటర్లు, చెన్నైకి 250 కిలోమీటర్ల...
Cyclone Nivar To Hit Tamil Nadu, Puducherry At 145 Kmph After Midnight : నివర్ తుపాన్ ప్రభావంతో తమిళనాడు లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను కారణంగా గంటకు 145 కిలోమీటర్ల...
Today, tomorrow rains in telangana : బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు హైదరబాద్ లోని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల బుధ,...
rains with nivar cyclone : బంగాళా ఖాతంలో ఏర్పడిని తీవ్రవాయుగుండం ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా బలపడింది. అది పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కిలోమీటర్లు, చెన్నైకి 450 కిలోమీటర్ల దూరంలో నివర తుఫాను కేంద్రీకృతమైంది. ఇది...
Cyclone Nivar to hit south Andhra pradesh coast wednesday : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం సోమవారమే వాయుగుండంగా మారింది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ సోమవారం సాయంత్రం పుదుచ్చేరికి...
Puducherrycyclone warning for three states : ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలకు తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం ఆదివారం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది రానున్న 24 గంటల్లో నైరుతి...
New Low Pressure bay-bengal Likely To Form Around October 29: IMD : బంగాళాఖాతంలో అక్టోబర్ 29న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు....
Heavy rains next three days : మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్టోబర్21, మంగళవారం ఉదయం నాడు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తులో...
again heavy rain in hyderabad: హైదరాబాద్ ని వరుణుడు వెంటాడుతున్నాడు. మళ్లీ కుండపోత వర్షం కురుస్తోంది. నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం కాస్త ఎండ కాచింది. సడెన్ గా వాతావరణం మారిపోయింది. మిట్ట...
heavy rain alert: తెలుగు రాష్ట్రాలను వరుణుడు బెంబేలెత్తిస్తున్నాడు. గ్యాప్ ఇవ్వకుండా వరదలతో ముంచెత్తుతున్నాడు. ఒకవైపు భారీ వర్షాలు.. వరదలు కుమ్మేస్తుంటే.. మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మధ్య బంగాళాఖాతంలో...
hyderabad rains: హైదరాబాద్‌ను వరుణుడు వదలనంటున్నాడు. సెకండ్ ఇన్సింగ్ మొదలుపెట్టేశాడు. గతవారం వర్షం బీభత్సం, విధ్వంసాన్ని మర్చిపోకముందే.. మళ్లీ వానలతో విరుచుకుపడుతున్నాడు. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందన్న వాతావరణశాఖ… ఆరెంజ్ అలర్ట్‌ను...
Heavy rain forecast for AP : ఏపీని వరుణుడు వణికిస్తున్నాడు. మరో రెండు రోజులు ప్రతాపం చూపనున్నాడు. దీంతో 2020, అక్టోబర్ 19వ తేదీ సోమవారం, 20వ తేదీ మంగళవారం రోజుల్లో వర్షాలు దంచి...
Hyderabad Rains Be Alert two days : హైదరాబాద్‌లో వరుణుడు సెకండ్ ఇన్సింగ్ మొదలుపెట్టాడు. గత వర్షం బీభత్సం, విధ్వంసాన్ని మర్చిపోయేలోపే.. మళ్లీ వానలు దంచి కొడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు...
andhra pradesh heavy rains : తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. పలు ఏరియాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు, మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు..మరో అల్పపీడనం ఏర్పడే...
భారీ వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే అయిదు రోజుల పాటు వాతావరణ ఎలా ఉండబోతుందో అలర్ట్ చేసింది. ఈనెల 19న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన...
heavy rains another two days : తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమైన...
telangana:రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీవర్షాలకు తెలంగాణ తడిసి ముద్దైంది. పలు ప్రాంతాల్లో చెరువు కట్టలు తెగి ఇళ్లలోకి నీరు వచ్చాయి. కుండపోతగా కురుస్తున్న వానల కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ,...
hyderabad:భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. నగరానికి పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్టు అధికారులు తెలిపారు. రాగల 12 గంటల్లో...
Hyderabad:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్13, మంగళవారం ఉదయం గం. 6.30-7.30 గంటల మధ్య కాకినాడ వద్ద తీరాన్ని దాటింది. ఆ తరువాత పశ్చిమ వాయువ్యంగా పయనించి మధ్యాహ్నానికి వాయుగుండంగా బలహీనపడి తెలంగాణలో కేంద్రీకృతమైంది. ఇది మరింత...
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.మంగళవారం రోజంతా భారీ వర్షం కురవడంతో అతలా కుతలమైంది. రోడ్లపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. లోతట్టు...
another depression: వాయుగుండం తీరం దాటిన తర్వాత ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతానికి వాయుగుండం తీరం దాటినా అక్టోబర్ 15న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుంది. దీంతో ఇవాళ్టి(అక్టోబర్ 13,2020) నుంచి తెలుగు రాష్ట్రాల్లో...
peninsular: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నది పరీహవాక ప్రాంతాలతో పాటు ఎగువన కురుస్తున్న...
deep depression : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కాకినాడకు అత్యంత సమీపంలో తీరాన్ని తాకింది. ప్రస్తుతం 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రం అల్లకల్లోలంగా...
vayu gundam : వాయుగుండం కోస్తాంధ్ర వైపు దూసుకొస్తోంది. మరో 12గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుంది. నర్సాపురం, విశాఖ, కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య...
Heavy Rains Forecast : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తరాంధ్ర జిల్లాలను వణికిస్తోంది. సాయంత్రం విశాఖ- నర్సాపురం మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటనుంది. అది తీరానికి సమీపిస్తున్న కొద్ది సముద్రం అల్లకల్లోలంగా...
Heavy Rain Forecast : తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలపడి తీవ్రవాయుగుండంగా మారే అవకాశముంది. 2020, అక్టోబర్ 12వ తేదీ సోమవారం రాత్రి నర్సాపురం –...
heavy rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతం...
Rain alert in Telugu states : తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. వచ్చే మూడు రోజుల రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే...
హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో భారీ వర్షం పడుతోంది. సాయంత్రం నుంచి వాన దంచి కొడుతోంది. ఉదయం నుంచి ఎండ కాసింది. సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. ఆకాశాన్ని నల్లని మబ్బులు కమ్మేశాయి. ఉరుములు,...
తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం(సెప్టెంబర్ 13,2020) రాత్రి నుంచి కంటిన్యూగా వర్షం కురుస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో వర్షాలు పడుతున్నాయి. ఇది మరింత బలపడే...
ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసరప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో బుధవారం ఉదయం 5.30 గంటలకు ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉదయం 8.30 గంటలకు తీవ్ర అల్పపీడనంగా మారి...
ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని…. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 24...
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడినఅల్పపీడన ప్రభావం మరింత బలపడింది. దీని ప్రభావం వల్ల ఆది, సోమవారాల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే గత 3,4 రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా...
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత తీవ్రమైంది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రానికి ఒకటో...
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో 2020, ఆగస్టు 15వ తేదీ శనివారం అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే...
కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర తెలంగాణ, జిల్లాల్లో రాగల 36 గంటల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తా, రాయలసీమల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. రాయలసీమలో జూన్ 26న భారీ వర్షాలు కురిసే...
తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 48
తూర్పు మధ్య బంగాళాఖాతం లో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ… తదుపరి 24 గంటల్లో బలపడనుంది. దీని ప్రభావంతో రాగల...
నిసర్గ తుఫాన్ అలీబాగ్ వద్ద తీరాన్ని తాకింది. దీని ప్రభావం వల్ల మహారాష్ట్రలోని అలీబాగ్ వద్ద కుండపోతగా వర్షం కురుస్తోంది.దక్షిణ గుజరాత్ తీరం వైపు దూసుకువెళ్తున్ననిసర్గ మరో మూడు గంటల్లో తీరం దాటనున్నట్లు భారతీయ వాతావరణ...
రెండు రాష్ట్రాలను(మహారాష్ట్ర, గుజరాత్) భయపెట్టిన నిసర్గ తుఫాన్(Nisarga Cyclone) తీరాన్ని తాకింది. బుధవారం (జూన్ 3,2020) మధ్యాహ్నం 1 గంటకు ముంబై సమీపంలోని అలీబాగ్ ప్రాంతంలో తుఫాన్ తీరాన్ని తాకింది. తుఫాన్ ధాటికి అరేబియా సముద్రం...
అరేబియా సముద్రంలో నిసర్గ తుపాన్ బలపడింది. దీని ప్రభావం వల్ల గుజరాత్, మహారాష్ట్ర తీరాల వద్ద వర్షం కురుస్తోంది. వల్సాద్‌తో పాటు ముంబై తీర ప్రాంతాల్లోనూ జల్లులు కురుస్తున్నాయి. రేపు సాయంత్రానికి నిసర్గ తీరం దాటే...
నైరుతి రుతుపవనాలు జూన్ 1 న కేరళలోకి ప్రవేశించంటం తోటే తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిశాయి. తమిళనాడు పుదుచ్చేరిల్లోని కొన్ని ప్రాంతాలకు కూడా నైరుతి రుతు పవనాలు విస్తరించాయని భారత వాతావరణ...
ఆరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా, అనంతరం తుఫాన్‌గా మారి తీరం వైపు దూసుకొస్తోంది. ఇది ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖఅధికారులు తెలిపారు. తుపాను...
రోహిణీ కార్తె ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురందించింది. నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాయని ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళలోని 9 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తిరువనంతపురం,...
తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వాతావరణం చల్లబడింది. ఇన్నాళ్లూ ఎండ వేడి,
హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఆదివారం(మే
తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు