Home » చిన్నారులపై లైంగిక వేధింపులు..యూపీ ఇంజినీర్ అరెస్ట్
Published
2 months agoon
CBI Arrests UP Engineer దాదాపు 50మంది చిన్నారులని లైంగికంగా వేధించాడన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్ జలవనరులశాఖలోని ఓ జూనియర్ ఇంజినీర్ ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
గడిచిన 10ఏళ్లుగా చిత్రకూట్,బండా,హమీర్పూర్ జిల్లాల్లోని 5-16ఏళ్లలోపు చిన్నారుల్ని లైంగికంగా వేధించాడన్నకారణంతో బండా జిల్లాలో అతడిని అరెస్ట్ చేయడం జరిగిందని మంగళవారం సీబీఐ తెలిపింది. అంతేకాకుండా,నిందితుడు ఆన్ లైన్ లో వీడియోలు,ఫోటోలను అమ్మినట్లు తెలిపారు.